16-07-2021, 07:17 AM
కథ రాస్తాను అంటే రాస్తాను...లేదు అంటే రాయను అని చెప్పండి...అంతే కానీ...ఇలా ఏ విధమైన స్పందన లేకుండా వుండకూడదు...అని నా అభిప్రాయం...మీ కథ గురించి చాలా మంది మంచి గ వెయిట్ చేస్తున్నారు...ఇంకా ఆలస్యం అయితే వాళ్ళే మిమ్మల్ని తిడతారు...ఇది నిజం...