Thread Rating:
  • 46 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ☕❤️⭐scanned erotic books and magazines - 2.1 ❤️⭐✿
ఫిబ్రవరి 72 రమణి చదివి రాయాలనిపించింది.

కథను సంపూర్ణంగా చదివితే కానీ కొన్ని విషయాలు అర్థం కావు. కథ లోని ట్విస్ట్ కూడా మిస్స్ అయ్యే ఛాన్స్ వుంది.

ముందుగా ఎన్ ఎస్ కుసుమ రాసిన ఒక పెద్ద కథ భూగోళం. ఇందులో కథ శృంగారం సమ పాళ్ళల్లో కలిసి గిలిగింతలు పెడుతుంది. ఇదే కథను ఇంకొంచెం మార్చి కొద్దిగా పెద్దది చేసి అవే పాత్రలతో రచయిత్రి మళ్ళా రాశారు. లింగం గారు ఇది n s kusuma 3 పేరుతో అప్లోడ్ చేశారు.

రెండు చదివితే, నవల తరువాత రాయబడింది అని తెలిసి పోతుంది. కథలో యుద్ధం, బ్లాకౌట్ ప్రస్తావన నవలలో వుండదు. అలాగే రిక్షావడు కథలో రెండున్నర తీసుకుంటే, నవలలో అయిదున్నర తీసుకున్నట్టు రాశారు. పాత్రలు పేర్లు అవే. సంఘటనలు కథ ఒకటే అయినప్పటికీ చిన్న చిన్న మార్పులు. అద్దం గురించి కథలో ముందే చెప్పేస్తారు, నవల్లో మొదటి రాత్రి తర్వాత గాని చెప్పరు. మొదటి కథ ముగింపు బాగుంది, కానీ కొంచెం మార్చి రాసిన నవలలోని పెద్ద కథ ముగింపు ఇంకా బాగుంది. రమా దేవి చిలిపి పని, ముగింపు మొదటి వెర్షన్ కంటే రెండోది బాగా మెరుగయినది. ఇంకా కథ వుంటే బాగుండు, విజయలక్ష్మి తో ఏదైనా విషయం కూడా రాస్తే బాగున్డు అన్న ఫీలింగ్ పాఠకులకు కలుగుతుందని అనుకొంటున్న. చదివి చెప్పండి.

అంతే కాదు ఈ సంచికలో ఇంకో మూడు కథల గురించి చెప్పాలి.

ఆడపులులు బై ఎస్ ఎం తుల, రుచి మరిగిన ఆడది బై జయకర్, భజన సమాజం బై వీనస్.

ఆడపులులు మొదటి భాగం ఇందులో వుంది. రెండో భాగం రాయటానికి 25 rs తో కథల పోటీ పెట్టారు ( మే 72 లో రెండవ భాగం వుంది). మొదటి భాగం ఆ ముగింపుతో ఆపేసిన సంపూర్ణ కధగానే అనిపించింది. రెండో భాగం చదివిన తర్వాత ఆ ముగింపు బాగానే ఉందని పిస్టుంది. ఉన్న 15 చిన్న పేజీల స్పేస్ లో పాత్రల పరిచయాలతో పాటు, కథ చెప్పటం చూస్తుంటే ప్రతి మాట, లైన్ ఒకటికి రెండు సార్లు చాలా శ్రద్ధతో రాసినట్టు వుంటుంది. శృంగారం తీసేస్తే ఇవి మామూలు కధల్ల తప్పక ప్రచురితం అయ్యేవి.

మూడు కథలు పట్టి పట్టి చదవాలి. ముఖ్యంగా రుచి మరిగిన ఆడది. తొందరగా ముగిద్దమని స్కిప్ చేసి చదివితే శివుడి పాత్ర మిస్స్ అయి, ముగింపు అర్థం కాకపోవచ్చు. భజన సమాజం, పేరు ప్రత్యేకంగా వుంది. రచయిత పేరు వీనస్, ఇంతకు ముందు ఏ సంచికలో ఆ పేరు కనిపించలేదు. ఈ రెండు కథలో శృంగారం, చిలిపి తనం, ముగింపు చూస్తే తరువాత కాలం మల్లాది లాంటి ప్రముఖల కథలతో తీసి పోవని పించిందీ.
[+] 4 users Like prasthanam's post
Like Reply


Messages In This Thread
RE: ❤️⭐scanned erotic books and magazines - 2.1 ❤️⭐ - by prasthanam - 15-07-2021, 08:40 AM
RE: కృతఙతలు - by prasad_extm - 05-12-2021, 06:05 PM
RASVANTI SCAN BOOK PDF - by sarit11 - 09-08-2022, 10:27 PM



Users browsing this thread: 6 Guest(s)