14-07-2021, 10:13 PM
అయ్యా! మీ లాస్ట్ లాగిన్ 18/06/2021 న ఆల్మోస్ట్ నెలయ్యింది! మీరు కుశలమే అని తలుస్తున్నాను! ఎందుకంటే మీరు గతనెలలో మీ ఫ్రెండ్స్ కి కరోనా వచ్చింది అని చెప్పారు! కొంచెం గుబులైతాంది! ఒక్కసారి హాయ్ చెప్పి పోగలరు!
-మీ సోంబేరిసుబ్బన్న