14-07-2021, 07:42 PM
(14-07-2021, 06:10 PM)siripurapu Wrote: సరిత్ గారూ
నమస్కారం
.. .. .. ..
చివరగా ఒక మనవి
లోటసీటర్ గారు మనకేదో బాకీ ఉన్నట్టు గుర్తు
ఎప్పుడు చెల్లిస్తారో ఏమో !
అంతే సిరిపురపు భయ్యా
దేవర ఎప్పుడు కనికరించి వరం ఇవ్వాలి అనుకుంటే అప్పుడే మనకు ప్రాప్తం.
ఒత్తిడి తెచ్చి పని చేయించుకోలేము కదా.