14-07-2021, 03:43 PM
అనవసరంగా ?
పప్పి: నువ్వు కంగారు పడక్కర్లా..చెప్తే మహా మీ ఆయనకి చెప్తా..నీ విషయం లో మీ ఆయనకి తెలుసు గా...
డయానా: అవును అదీ నిజమే..ఇప్పుడు ఏమంటుంది ఆవిడ ?
పప్పి: ఏమంటుంది..ఇల్లు ఖాళి చెయ్యమంటుంది..నా కొడుకు కోడలు గొడవ..
డయానా: ఊరికే ఉండచ్చుగా పప్పి..ఎందుకు ఇలాంటివి చేస్తావ్ ?
పప్పి: వాళ్ళ ఆయనకి తెలీదేమో అని చెప్పా...వాడు హేండిల్ చేస్తాడు అనుకుని..ఈవిడ గొడవ కొస్తుందని అనుకోలా...
అవన్నీ సరే..నేను చూసుకుంటా గాని..నువ్వెంటి...మూడు రాత్రులు నిద్ర లేనట్టు ఉంది నీ మొహం...