14-07-2021, 03:37 PM
(08-07-2021, 03:09 PM)anothersidefor Wrote: విక్రాన్త్ భయ్యా... నీకో వణక్కం... ఎందుకు ఇలా వేదించుకుతింటున్నవ్... కొంచెం పెద్ద అప్డేరే పెట్టొచ్చుగా... కావలసినంత టైమ్ తీసుకో... అంతేగాని ఇలా గుల్లించి గుల్లించి చంపమాకు...
మిత్రమా మీరు నన్ను మన్నించాలి.. డైలీ 14hrs పని చేస్తున్నాను. నాకు దొరికిన కాస్త టైంలో రాయగలిగినంత రాస్తూ అప్డేట్ ఇస్తున్నాను.ఇది గమనించగలరని నా మనవి. రానున్న updates పెద్దగా ఇవ్వడానికి నా ప్రయత్నము నేను చేస్తాను. ఆదరిస్తునందుకు శతకోటి వందనాలు.