Thread Rating:
  • 11 Vote(s) - 2.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance మేరీ ముచ్చట్లు
#31
కానీ వాళ్ళ సామ్రాజ్యం కి ఆ వురి సంగతి తెలుసు. ఆ వురి మునసబు ఎంత నీచుడో కూడా తెలుసు . అతని మాట వినకపోతే, ఉన్నవి లేనివి కల్పించి, ఊరిలో అందర దగ్గర ఎంత చులకన చేస్తాడో కూడా తెలుసు. కానీ ఇవన్నీ మేరీ కి చెప్పి ఆమెని భయపెట్టకూడదు అని నిర్ణయించుకుంది సామ్రాజ్యం.

మరుసటి రోజు మామూలుగానే రెడీ అయి కాలేజ్ కి వెలింది. ఆమె ఆలా వెళ్ళగానే , మునసబు కొడుకు రంగబాబు సామ్రాజ్యం దగ్గరకి వచ్చాడు . వాడి వయసు 17 ఏళ్ళు ఉంటాయి . వాడు రాగానే వెనకనుండి సామ్రాజ్యం వీపు మీద గట్టిగ చరిచి " ఏందీ అత్తో.." అంటూ వెకిలిగా నవ్వి మంచం మీద కూర్చున్నాడు . సామ్రాజ్యం కి వాడి అమ్మ వయసు ఉంటుంది . కానీ ఆ వురి లో ఇది మాములే. వావి వరసలు ఉండవు . తనకి చిన్నప్పటి నుండి అలవాటు అయిపోయింది . "ఏందీ బాబు ..ఇలా వచ్చావు" అంది సామ్రాజ్యం . అపుడు రంగబాబు " అదేంటి అత్తా..అల్లుడు ఎందుకు వత్తాడు ...." అని పక్కనే దాడెం మీద ఉన్న జాకెట్టు ని లాగి తన మొహం మీద ఉన్న చెమటని తుడుచుకొని పక్కకి వెయ్యబోతూ, "ఏందీ అత్తా..ఇది నే రైక లాగా లేదెయ్...చిన్నగా ఉంది..." అనగానే సంతజ్యం దాన్ని లాక్కుని.."వచ్చిన విషయం చెప్పండి బాబు " అంది కొంచం కోపం ga
[+] 6 users Like qisraju's post
Like Reply


Messages In This Thread
RE: మేరీ ముచ్చట్లు - by qisraju - 14-07-2021, 03:24 PM



Users browsing this thread: 1 Guest(s)