14-04-2019, 08:31 PM
(14-04-2019, 07:08 PM)coolsatti Wrote: అప్డేట్ చాలా బాగుంది విక్కీ భయ్యా... సూపర్...
ఇది నా 1000 వ పోస్ట్.... ఆ పోస్ట్ మీ స్టోరీ పైన రావడం చాలా సంతోషం గా ఉంది
అది నా అదృష్టం గా కూడా భావిస్తున్నా సత్తి భయ్యా మీరు నా మొదటి కథ నుంచి ఇప్పటి వరకు చాలా బాగా ఆదరించి నను ఇక్కడి దాకా మీ ప్రోత్సాహం తో ముందుకు తెచ్చారు