13-07-2021, 02:15 PM
ముందుగా ఇంత మంచి పాత శృంగార పత్రికలను జాగ్రత్తగా దాచి పంచుతున్న లింగం గారికి, వాటిని డిజిటల్ లైబ్రరీ రూపంలో అందరికీ అందిస్తున్న సరిత్ గార్కి ధన్యవాదములు. These books are window to the old times. ఫ్రీ గా పోర్న్ వీడియో లు దొరుకుతున్న ఈ కాలంలో ఆ పాత కథలు ఆనందం కలిగిస్తున్నాయి.
దాదాపు 1968 నుంచి పుస్తకాలు పెడుతున్నారు. ఆ కాలం శృంగార కథలు బహుశా స్వాతి శృంగార కథలతో పోల్చవచ్చు. 1971 నుంచి శృంగారం మోతాదు పెరిగింది. ముఖ్యంగా అన్ని కథలలో కథ వుంది. సెక్స్ కథలో మిళితం. కొన్ని కథలు ట్విస్ట్ లతో మనస్సుకు హత్తు కునేల ఉన్నాయి. సెక్స్ కథల్లో కూడా కొన్ని విషాదంగా వున్నాయి. కేవలం సెక్స్ కోరుకునే పాఠకులు ఆ కథలను ఎంత ఎంజాయ్/ ఆదరించారు తెలియదు. అలాగే కొన్ని కథల్లో శృంగారం అతి తక్కువగా మామూలు కథల్ల వున్నాయి. కొన్ని కథల్లో నీతి తో కలిపిన ముగింపులు ఇచ్చారు.
ఇంతవరకు ఇచ్చిన రమణి పత్రికలు ఇంతకు ముందు ప్రసాద్ గారు ఇచ్చిన 80 పుస్తకాలు compare చేస్తే, రాను రాను సెక్స్ dose కొంచెం పెరిగింది. అక్రమ సంభందలే కానీ incest ఎక్కడో కానీ చాలా తక్కువ. కొన్ని కథలకు అసలు పేర్లు లేవు. బహుశా విజయ బాపినీడు రాసి వుండాలి.
ప్రతి రమణిలో మూడు ఫీచర్స్ కనిపించాయి. బరి తెగించిన పిల్ల, ఇది ఏదో ఫారిన్ మాగజైన్ లోంచి ఎత్తి వేసి తెలుగులో తర్జుమా చేసి రాసినట్టు వుంది. అందులో ఉదాహరించిన ప్లేసెస్, విషయాలు బట్టి అవి ఊహించి రాసినట్టు అనిపించలేదు. అప్పటిలో ఇక్కడి రచయితలకు ఆమెరికా పై అంత అవగాహన ఉండే ఆస్కారం లేదు.
రంగమ్మ సలహాలు, ఈ ప్రశ్న సమాధానాలు, అప్పుడప్పుడు పచ్చిగా, పంచ్ లతో, కొన్ని ఫన్నీ గా వున్నాయి. ఎవరు సమాధానాలు ఇచ్చారో తెలియదు. కొన్ని బోరింగ్ and routine replies. కొన్ని ప్రశ్నలు చదువుతూ వుంటే ఆ రోజుల్లో పాఠకులు కూడా ఎంత మొహమాట పడేవరో అనిపిస్తుంది, xossipy కామెంట్స్ తో పోలిస్తే.
బయట ప్రపంచం, ఇది ఎక్కువ విదేశాలలో (అమెరికా) వింత పోకడలపై శీర్షిక. పేజీ filler అనుకోవచ్చు. ఆ రోజుల్లో సగటు పాఠకునికి చాలా విషయాలు ఆశ్చర్యం కలిగించే అవకాశం వుంది. కానీ ఇప్పుడు బోర్ కొడుతుంది.
జోక్స్, కార్టూన్లు విరివిగా వేశారు (బహుశా పేజీలు నింపటానికి అని నా అభిప్రాయం). చాలా రిపీట్ అయ్యాయి. బొమ్మలు కూడా ఏవరేజ్, అంతే కాకుండా బోల్డ్ కూడా కాదు.
ఫారిన్ భామల నగ్న చిత్రాలను పెన్ తో గీతలు గీచి అందాలను దాచినట్టు వుంది, బహుశా అప్పటి సెన్సార్ నిభందనలు వల్ల కావచ్చు. దేశీ భామలు ఫోటోలు అంత అందంగా లేరు. ప్రింటింగ్ లోపమో లేక మంచి మోడల్స్ ముందుకు రాక పోవడమో కారణం కావచ్చు.
సెక్స్ లో పచ్చి బూతు మాటలు అస్సలు లేవు. ఒక్కోసారి సెక్స్ సన్నివేశం రాసింది, ఒకటి రెండు పేజీలు (మొత్తం 15 పేజీల కథలో) అయినా కిక్ వుంది. బహుశా వర్ణన, సంభాషణల వల్ల అనుకుంటాను.
సరిత్ గారు, ఒక ఆర్డర్ లో ఇవ్వడం వలన కొన్ని సీరియల్స్ మధ్యలో మిస్స్ అయినా కనెక్ట్ చేయవచ్చు.
ఆగస్ట్ 71, లో విజయ బాపినీడు రాసిన చిల్లు గారి కథ ఇంతకు ముందు ఎక్కడో చదివినట్టు గుర్తు. అవే పాత్రల పేరుతో కథ, కానీ ఆ కథ ముగింపు వేరేగా ఉన్నట్టు గుర్తు. ఈ కధ ముగింపు బాగుంది.
అలాగే మే 71 లో ఏయే మిస్టర్ నీకు శృంగారం తెలుసా అన్న కథ పూర్తి అయిపోయినట్టు వుంది. కానీ సిరిపురపు గారు ఇంతకు ముందు ఇచ్చినట్టు గుర్తు. ఒక్కరకే ఇద్దరయ, అన్న కథ దీనికి సీక్వెల్. అవే పాత్రలు, continuation కూడా.
ముఖ్యంగా కొద్దీ మంది రచయితలు డామినేట్ చేశారు. విజయ బాపినీడు, ఈర్ల వేణుగోపాల్, b.a.Rao, jayakar, Durga Rani, s.m.tula, తాయి, g.v.subbaya. n.s.కుసుమ మాచర్ల ఎక్కువ కనిపించలేదు. బహుశా రాధికకు తరువాత సంవత్సరాలలో రమణికి రాసి వుండవచ్చు.
ఇంతకీ ముందు లింగం గారు చెప్పిన దాన్ని బట్టి ఒక రచయిత మారు పేర్లతో రాసారు కాబట్టి అసలు రచయితల సంఖ్య తక్కువే. అలాగే కథలు తిరగ రాసే పోటీ కూడా పెట్టారు. అన్ని సంచికలు లేక పోవటంతో, ఒరిజినల్, మార్చి రాసిన కథ చదివే అవకాశం రాలేదు.
అన్ని సంచికలు ఇచ్చిన తరువాత చదివి రీసెర్చ్ చేస్తే ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు దొరకవచ్చు.