12-07-2021, 05:54 AM
(30-05-2021, 12:19 AM)The Prince Wrote: మీ అభిమానానికి సదా కృతజ్ఞుడిని.
పరిస్థితులు అసలు సహకరించట్లేదు మిత్రమా... నాకు కథ విషయంలో చాలా మంచి ఆలోచనలున్నాయి.
అప్పుడో లైన్... ఇప్పుడో లైన్... రాసే అలవాటు లేదు. ఏకబిగిన ఆపకుండా రాసే అలవాటు. ఎందుకో అస్సలు వీలు దొరకట్లేదు.
అర్థం చేసుకొని... నన్ను మన్నిస్తారని ఆశిస్తూ...
మీకు ఎలా తోచెతే అలా చేయండి కానీ దారంకు దూరం కావద్దు


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)