12-07-2021, 05:31 AM
(11-07-2021, 09:30 PM)clp);taru Wrote: బ్లాక్ మెయిల్ చేయడం ఎప్పుడైనా ఎక్కడైనా ఏ వయసు వారైనా చట్టరీత్యా నేరం
నిజ జీవితంలో ఎవరైనా బ్లాక్ మెయిల్ చేసినట్టు కంప్లైంట్ రిజిస్టర్ అయితే సెక్యూరిటీ ఆఫీసర్ వారు నేరస్తుడిని బొక్కలో వేసి వారి ఎముకల్లో సున్నం లేకుండా కొడతారు.
అమ్మాయి లైన లేక అబ్బాయి అయినా మరి ఇంకా ఎవరైనా నిజజీవితంలో ఎవరు yetటువంటి బ్లాక్ మెయిల్ కి భయపడవద్దు ధైర్యంగా ఎదుర్కొంది
మీ పెద్ద వారు లేద మీ శ్రేయోభిలాషుల సలహా ప్రకారం ఏటివంటి బ్లాక్ మెయిల్ నుంచి ఆయన బయటపడవచ్చు ఎదుర్కొనవచ్చు దానికి కావాల్సిన ధైర్యంగ ఉండడమే