11-07-2021, 10:41 PM
విక్రాంత్ గారూ... నిజం చెప్పాలంటే మీ కథ అద్భుతంగా ఉంది. చాలా కథలు ఒకే కోవలో నడుస్తూ ఉంటాయి. కంటి చూపుతో పడగొట్టడం, గంటలో ఏకం కావడం ఇలా..
కానీ కొన్ని మాత్రమే కథలో అంతర్భాగంగా శృంగారాన్ని అందిస్తాయి. అలాంటి కథలే ప్రేక్షకుల మదిలో నిలిచిపోతాయి..
ఇలాంటి సున్నిత భావోద్వేగాలతో నడిచే శృంగారం మంచు కురిసే చలికాలం ఆరుబయట చీకట్లో చలిమంట వేసుకుని చెట్టుకు జారబడి కూర్చుని పక్కన ఒక ఫుల్ బాటిల్ స్కాచ్, ఐస్ ముక్కలు, నీళ్ళు, సిగరెట్లు, గ్రిల్ చికెన్ అన్నీ పెట్టుకుని మందేస్తూ ఇయర్ ఫోన్స్ లో ఇళయరాజా సంగీతం వింటున్నట్టు చాలా సుఖంగా అనిపిస్తుంది.
Waiting for next