10-11-2018, 04:30 PM
అచ్చా తొ తూ హై సిద్దు" ఆ శబ్దం విని తల తిప్పితలుపు వైపు చూసా జాఫర్ భాయ్ లోపలి కి వస్తు కనిపించాడు
ఓల్డ్ సిటి లో నం.1 దాదా, కొట్లాటలు కావాలా ...... ....... కొట్టడానికి మనుసులు కావాలా....... డ్రగ్స్ కావాలా.... చిన్న చిన్న ఆయుదాలు సరఫర లాంటివి ......నిజానికి
చెపితే అండర్ వర్ల్డ్ లో తనదనే స్థానాని కొరకు ప్రయత్నం చేస్తున్నాడు..... నాకు వీడి గురించి కొంచమే తెలుసు ......వీడు ఆల్ రెడి మెట్టెక్కడం మొదలు పెట్టాడని తెలువదు...... అయినా తెలవనట్లు అడిగాను
" అవును , నేనే సిద్దు, మీరూ......."
అభే ..... జఫర్ భాయ్ తెలువదా .......యాడ
బతుకుతున్నవు భే......." ఒక చంచా గాడు నాముందున్న చేర్ జఫర్ భాయ్ కూర్చోడానికి లాగుతూ..........., ఇద్దరు తలుపు దగ్గర ఒకడు నా వెనుకాల నిలుచున్నారు, మొత్తం అయిదు మంది, ఇద్దరి చేతుల్లో 3/4 " size pipe లు ఒకడి చేతిలో పైప్ రెంచ్ ,ఇంకొకడి చేతులుఖాలిగా ఉన్నట్లు ఆ ఒక్క చూపులోనే కనిపెట్టేసా,
"జలీల్ ను కొట్టింది నివ్వేనా," కూర్చుంటూ అడిగాడు జఫర్ భాయ్
"బై మిస్టేక్....... తెలువకుండా........ అది నా బండి మీదా గీతలు గీస్తుంటే ...... కోపంలో....
ఈ ఒక్క సారికి మాఫ్ కర్ దో భాయ్" ప్రాదేయపడుతున్నట్టుగా అడిగా
" ఒక గీత గీసినందుకు అట్ల కొడుతవా.... వారం రోజులు ICUల ఉండె "నా వెనుకాల నిలుచున్న చంచాగాడు
" బండి మీద పెట్రోల్ పోసి ముట్టి స్తే ఎవడు భే అడిగేది" మరో చంచాగాడు
ఇవేవి నేను పట్టిచ్చు కోలేదు
"భాయ్ , మల్లొక సారి అడుగుతున్న మాఫ్ కర్ దో , జల్ది బాజిలా తెలవక అయ్యింది, " మరోసారి అడిగా
నా దగ్గర టూల్స్( ఆయుదాలు)ఏమి లేవు
ఒక కప్ సాసర్ తప్ప, వాల్ల దగ్గర పైపులు, పైప్ రెఁచ్ లు కనపడుతున్నవి, కనపడనివి వేరే ఎమున్నవో తెలువదు.........
నాకు ఏమి చెయ్యాలో పాలు పోవడం లేదు జఫర్ భాయ్ ఏమో అఁటున్నడు , కలగాపులగంగా వింటున్నానే గాని మెదడుకు చేరడం లేదు , "వీని ముందల పెట్రోల్ పోసి మంట పెట్టండి , చూద్దాం ఏమి చేస్తాడో,"
"ముందుగాల వీని చెయ్యి ఇరగ్గొడుదాం భాయ్, మల్ల ఇంకొకని మీద చెయ్యి ఎయ్యడు, " మొదటి చెఁచాగాడు ,
" ఎడమ చెయ్యి ఇరగ్గొడుదాం భాయ్ రోజు పొద్దుగాల భాయ్ ని యాద్ జేసుకొంటడు" నా వెనుకాల ఉన్న చంచాగాడు వెకిలిగా నవ్వుతూ
నాకర్థం అయిపొయ్యింది నాబండి కాల్చడం, నా చెయ్యి విరగ గొట్టడం ఖాయం ,అంతే కాదు నాకు నా ఆయుదం దొరికింది . చైనా వాడు gun powder మాత్రమే కాదు చైనా కూడా కనిపెట్టారు bone chaina ........
సిలికాన్ (ఇసుకా) ఎముకలు 2000°f లో వేడి చేసి అందమైనా ప్లేట్లు,కప్పులు, సాసర్లు మొదలైనవి చేసేవారు ,అందులో ఒకటి నా ముందు ఉంది
ఆఖరి సారిగా మల్లీ అడిగా......." జఫర్ భాయ్ గల్తీ సే అయ్యింది సారి కూడ చెప్పిన ఇగ ఆఖరి సారిగా అడుగుతున్న మాఫ్ కర్ దో భాయ్ "
నా మాట పూర్తి కాకముందే నా వెనుకాల నిలుచున్న చంచాగాడు " లేకుంటే ఎం చేస్తవురా మాదర్ చోద్" అంటు నన్ను ముందుకు తోసాడు ,ఆ తోపుకు నేను టేబిల్ పైకి పడిపోయా నా చేతులు రెండూ టేబిల్ పైన ........ఎడమ చేతి లోకి కప్ తీసుకొన్న కుడి చేతి లోకి సాసర్..........కప్ లో కాస్త టీ ఉంది. ........ మూడు పనులు ఒకేసారి చేసా........ కప్పులో టీ ముఁదున్న చెంచాగాడి ముఖం పైకి చల్లా.అదే సమయం వెనక్కి తిరిగి ఆ కప్పు తో నా వెనుక నిలుచున్న చెంచా గాడి ముఖం పై సరిగ్గా పై దవడ కింది దవడ కు మద్య లో గుద్దాను అదే క్షణం సాసర్ ను టేబిల్ అంచు కు కొట్టా రెండు ముక్కలుగా పగిలింది ఒక అడుగులో జఫర్ భాయ్ ని చేరా రెఁడో అడుగులో చెంచాగాన్ని . ఈలోపు వాడు టీ అంతగా వేడి లేనందుకు తేరుకొని నన్ను పైప్ తో కొట్టడానికి చెయ్యి పైకి లేపాడు ఆ చెయ్యి ఆలాగే పట్టుకొని సాసర్ ముక్కతో వాడి మోచేతి మడత పై బలంగా గీసా మొండి బ్లేడ్ తో కోస్తున్నట్టుగా ....... నేను అనుకొన్నట్లుగానే రక్తనాళం కట్ అయ్యింది రక్తం చివ్వుమంటూ చిమ్మింది వాడి ముఖం పైకి వాడి చేతి లోని పైప్ పడిపొయ్యింది నేను అదే వేగంతో వాడి డొక్కలో రిబ్స్ కి కాస్త కింద అప్పర్ కట్ కొట్టా .........నా అరి కాల్లపై లేస్తు హిప్స్ నుండి ఎడమ చేతి పిడికిలిలోకి శక్తి సమకూర్చుకొంటు కొట్టా......... లెప్ట్ అప్పర్ కట్.........ఆ దెబ్బకు వాడు కిందపడి. (daipragram ముసుకు పొయ్యి ఉపిరి పీల్చుకోలేకా ) కళ్ళు తేలెసాడు, అప్పటికే నా రెండో చెయ్యి జఫర్ భాయ్ కాలర్ పైకి వెల్లింది
మోదటి చంచా గాన్ని చూసా.......... వాడు మొదటి దేబ్బకే అవుట్.........ఇక మిగిలింది
ఒక చెంచాగాడు .......నా అదృష్టం అనుకోండి దైర్యే సహషే లక్ష్మి అంటారే అలా ఒక రెండు,మూడు క్షణాలకొరకు వాడి దృష్టి ఎందుకో బయట కౌంటర్ పైకి తిరిగింది వాడు అటు చూసి ఇటు తిరిగే సరికి ఇదంతా జరిగి పొయ్యింది.
ఇంతకు బయట వాడు ఏంచూసాడు........
శ్రీవాత్సవ ,గజేంద్రన్ ,JDలు హోటల్ లో కాలు పెట్టారు...శ్రీవాత్సవ కౌంటర్ లో ఉన్న పాషాభాయ్ తో
"పాషాభాయ్ నివ్వేనా....?"
"హాఁ..... ఎమిటికి.......?"
"బిభస్తు తెలుసా" ? శ్రీవాత్సవ
"కోన్ ......భిభస్తు..... లేదు.... తెలవదు."
"కాలేజ్ మే పడ్ తా, ఎక్స్ నేవి హై జీ వో"
ఇంకా కొన్ని వివరాలు ఇస్తు అడిగాడు శ్రీవాత్సవ అఁతే కాదు
"ఇక్కడ అడుగుతే చెపుతావు అన్నాడు మరి"
ఇంతలో గజేంద్రన్ ఊరికే అలా లోపలి రూము వైపు కు నడిచాడు, ఈ సమయమే నేను విజృంబించింది ,గజేంద్రన్ ను ఆటువైపు రాకుండ అడ్డుపడాలా లేక లోపలికి వచ్చి నన్ను ఎదుర్కోవాలా అనే మీమాంసంలో పడి మరో రెండు క్షణాలు పాడు చేసుకొన్నాడు లా ఉంది వాడు లోపలికి తిరిగి నావైపు రాబోయే సరికి నేను జఫర్ భాయ్ కూర్చున్న చేర్ వెనక్కి లాగాను చేర్తో సహా జఫర్ భాయ్ నేలపై ....... కాల్లు చేర్ పై నుఁడి గాలిలోకి లేచి
లేవడానికి రాకా చేతులతో పట్టుకొరకు ప్రయత్నం చేస్తున్న జఫర్ భాయ్ డొక్కలో ఒక తన్ను తన్నాను ఈ లోపు తలుపు లో నుండి నన్ను చూసిన గజేంద్రన్" అరే భిభస్తు " అంటు లోపలికి వస్తూ ఆ మూడవ గుండాగాని వీపు పై ఒక తన్ను ...... వాడు నాముందు బోర్ల పడ్డాడు అంతే వాడి డొక్కలో కూడ ఒకటి ఇచ్చేసా వాడు అక్కడే కళ్లు తేలెసాడు.
" మామా.,ఏంటి ఇక్కడ "
"మచ్చా, చిన్న వేల(పని) ఉంది , ఇగ శ్రీవాత్సవ సార్ కూడ ఇరిక్క్ (ఉన్నాడు)"
పాషాభాయ్ తో సెక్యూరిటీ ఆఫీసర్లను పిలవడానికి చెప్పి శ్రీవాత్సవ మా దగ్గర కు వచ్చాడు

mm గిరీశం