10-07-2021, 04:17 PM
వాసు సైలెంట్ గా వచ్చి సోఫా లో కూర్చున్నాడు..
వాసు: మ్యాచ్ వద్దు రా ఏదన్న హారర్ మూవీ పెట్టు
రాబర్ట్: సరే..డయానా హార్రో మూవీ పెడుతున్నా...డా నువ్వు కూడా చూద్దుగాని..
డయానా: సరే అని వచ్చి ఎక్కడ కూర్చోవాలా అని చూస్తోంది..
వాసు రాబర్ట్ ఇద్దరు చెరో చివరికి జరిగారు..
డయానా వచ్చి మధ్యలో కూర్చుంది..
సినిమా స్టార్ట్ అయ్యింది...వాసు వెళ్లి దుప్పటి తెచ్చుకున్నాడు...ఏసీ ఎక్కువ ఉందని..
లైట్స్ అన్ని ఆఫ్ చేసేసాడు రాబర్ట్.