10-07-2021, 03:30 PM
అలా సరసాలుసుకుంటూ లంచ్ ఫినిష్ చేశారు..
పక్కనే ఎదో షాపింగ్ మాల్ ఉంటె వెళ్లారు ఇద్దరు..
వాసు: ఈ షాప్ లో ట్రయిల్ రూమ్స్ ఖాళీగా ఉంటాయి..ఒక ట్రయిల్ వేద్దామా ?
డయానా: దేనికి ట్రయల్ ? బట్టలు కొంటున్నావా ?
వాసు: నీ మొహం...నిన్ను ఒక ట్రయిల్ వేయమంటావా ?
డయానా: ఛీ...అంటూ వాసు ని కొడుతూ...ఒక షాప్ లోకి వెళ్లారు..
షాప్ అంతా ఖాళీగా ఉంది...
ఇద్దరు ఊరికే చేతులు పట్టుకుని నడుస్తుంటే...ఒక సెక్షన్ లో ఎదో చప్పుడు వస్తోంది..
వాసు: షాప్ లో ఎవరు లేరు..చప్పుడు ఎక్కడా అంటూ వెతికాడు..
డయానా చెయ్యి పట్టుకుని అక్కడికి తీసుకెళ్లి..అక్కడ చూడు...అన్నాడు..
డయానా తల తిప్పి ఆ సెక్షన్ లో టేబుల్ కిందకి చూసింది..