10-07-2021, 03:10 PM
మరుసటి రోజు రాబర్ట్ ఆఫీస్ కి వెళ్ళగానే డయానా ఇంటికి వచ్చాడు పప్పి..
డయానా: ఓహ్ పప్పి వచ్చేసావా ? టిఫిన్ చేస్తావా ?
పప్పి: వొద్దు పాపా....ముందు కధ చెప్పు..
డయానా: అబ్బో నా కధ నీకు బాగా ఇంటరెస్టింగ్ గా ఉన్నట్టుండి..
పప్పి: మరి ఉండదా ?
డయానా సరే అని వచ్చి పప్పి పక్కన కూర్చుని చెప్పడం మొదలెట్టింది..
లంచ్ కి బయటకి వెళదాం అన్నాడా ? సరే అని నేను రెడీ అయ్యి వచ్చా..
వాసు: ఏంటి ఈ డ్రెస్ ... వాసు తో వెళ్ళేటప్పుడు ఇలాంటి డ్రెస్...నో నో ..ఏదన్న సెక్సీ గా రెడీ అయ్యి రా..
డయానా: వాట్..వీడితో బయటకి వెళ్ళటమే ఎక్కువ అనుకుంటే సెక్సీ డ్రెస్ అంట...అంటూ తల దించుకుని లోపలకి వెళ్ళింది..