08-07-2021, 10:17 PM
(This post was last modified: 08-07-2021, 10:20 PM by 123boby456. Edited 1 time in total. Edited 1 time in total.)
వామ్మోఓ వచ్చేసినట్టున్నాడు...అనుకుంటూ డోర్ తీసింది..
వాసు: హాయ్ కోకిల..
డయానా: హాయ్...ఎలా ఉన్నారు ?
వాసు: లోపలకి రానివా ?
డయానా: రండి రండి
వాసు: రా అను చాలు..
డయానా: రా రా
వాసు: అబ్బో అనుకున్నదానికంటే పాప ఫాస్టు....గుడ్ గుడ్..అంటూ లోపలకి వచ్చాడు..
డయానా: చెప్పండి ఏంటి ప్లాన్..
వాసు: ఏంటి డైరెక్టుగా విషయానికి వచేస్తావా...ఇంటికి వచ్చిన వాడికి ఏమి ఇవ్వవా ?
డయానా: అయ్యో...ఎదో కంగారులో...ఎం తీసుకుంటారు..
వాసు: నేనేమి తీసుకోను.
డయానా: అదే ఎం తాగుతారు ?
వాసు: నేనా పాలు తాగుతాను..
డయానా: నాకప్పుడే పాలు రావురా
వాసు: వాట్ వాట్ వాట్ వాట్
డయానా:ఎం లేదు..లంచ్ టైం లో పాలు ఏంటా అని
వాసు: అదా..నేను ఇంకేదో అనుకున్నాను..
డయానా: భోజనం చేస్తారా ?
వాసు: వండేశావా ?
డయానా: లేదు..ఎంత సేపు...పది నిమిషాలు..
వాసు: వొద్దు లంచ్ కి బయటకి వెళదాం..
డయానా ఉలిక్కిపడింది..ఇప్పుడే కలవటం..అప్పుడే బయటకి అంటున్నాడు..
వాసు: ఏంటి ఏమన్నా ప్రొబ్లేమా ?
డయానా: అదీ...
వాసు: ఉండు అంటూ ఫోన్ తీసి....రేయ్ రాబర్ట్ డయానా కి వంట చేసే మూడ్ లేదుట...లంచ్ కి బయటకి వెళదాం అంది...వెళ్తున్నాం..
డయానా: చచ్చినోడా నేను ఎక్కడ అన్నాను రా అని కోపంగా చూసింది..
వాసు: ఓ అంతే అంటావా సరే సరే...నాకు తెలుసు లేరా నువ్వంతగా చెప్పాలా..నేను చూసుకుంటా...బాయ్ ..
చాలా ఇంకా నీతో కూడా మాట్లాడించాలా..
డయానా: వొద్దులే...వెళదాం...అయినా అని ఎదో అనేంతలో..
వాసు: తొందరగా కానీ నాకు ఆకలేస్తోంది...
ఇంకా చేసేదేమి లేక సరే అంది...