08-07-2021, 10:07 PM
(This post was last modified: 08-07-2021, 10:08 PM by 123boby456. Edited 1 time in total. Edited 1 time in total.)
ఇంకొక రోజు గడిచింది..
పొద్దునే రాబర్ట్ ఆఫీస్ కి వెళ్తూ ఇవ్వాళా మధ్యాహ్నం వాసు వస్తాడు..
ఇంట్లో ప్లేస్ అది చూపించు. వాడు అర్రంగెమెంత్స్ అవి బాగా చూస్తాడు.
డయానా: ఎందుకండీ మనం మేనేజ్ చేసుకుందాం కదా. ఆయన్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం.
రాబర్ట్: ఎం పర్లేదు వాడికి ఇవి అలవాటే. ఏమనుకోదు..నువ్వు ఏమనుకోకు..
సరే వస్తా అని చెప్పి ఆఫీస్ కి వెళ్ళాడు..
సరే అని చెప్పి ఇంట్లో కూర్చుని ఆలోచిస్తోంది..
ఇప్పుడు వాడ్ని ఎలా పేస్ చెయ్యాలా అని..
చాటింగ్ అంటే ఎదో చేసేసింది కానీ ఎదురుపడితే ఇబ్బంది గా ఉంటుంది...
సరే ఏదైతే అదైంది అని రెడీ అవుతోంది...
మధ్యనమైంది..
డోర్ బెల్ మోగింది...