07-07-2021, 10:39 PM
వచ్చి సిస్టం ఆన్ చేసి చూసేసరికి ఆల్రెడీ పింగ్ అండ్ మిస్సెద్ కాల్ ఉన్నాయ్..
చేద్దామా వద్దా...
రెండు నిముషాలు ఆలోచింది పింగ్ చేసింది హాయ్ అని..
వెంటనే వీడియో కాల్ చేసాడు..
వొద్దు వొద్దు అనుకుంటేనే వీడియో కాల్ ఆన్ చేసింది..కెమెరా ఆఫ్ చేసి..
వాసు: హాయ్ కోకిల...నేను కనిపిస్తున్నానా ?
డయానా: ఆ కనిపిస్తున్నావు
వాసు: నీ కెమెరా ఆన్ చెయ్యలేదే ?
డయానా: వొద్దులే
వాసు:: ఏంటి ఆటలా
డయానా: వొద్దు ప్లీజ్..
వాసు: సరే సరే బాయ్ బాయ్...
డయానా: వుండు వుండు ఆన్ చేస్తా
లేచి లైట్ ఆఫ్ చేసి వీడియో ఆన్ చేసింది..
వాసు: ఓహ్ తెలివి చీకటిలో కెమెరా ఆన్ చేసావా ?
డయానా చిన్న స్మైల్ తో అవును అన్నట్టు బదులిచ్చింది..