07-07-2021, 10:22 PM
రాత్రి భోజనాలు అయ్యాక పార్టీ హుషారు లో రాబర్ట్ వేస్తున్నాడు...వాడు కాల్ చేస్తే ఎం చెప్పాలా అని డయానా దిగులు లో డయానా వేయించుకుంటోంది..
రాబర్ట్ పడుకున్నాక ఫోన్ తీసుకుని సిస్టం రూమ్ లోకి వచ్చింది..
కాసేపటికి ఫోన్ వచ్చింది
వాసు: హాయ్ కోకిల
డయానా: మళ్ళి కోకిల ఏంటి
వాసు: నీకు అభ్యంతరం లేదు అన్నవుగా..
డయానా: సరే సరే...ఏంటి ఈ టైం లో కాల్ చేసావ్ ?
వాసు: డిస్టర్బ్చే చేసానా ?
డయానా: జస్ట్ పడుకోబోతున్నా..
వాసు: పెట్టెయ్యనా
డయానా: పర్లేదు చెప్పు.
వాసు: ఏమి లేదు..ఒక రెండు వారాలు పాటు చాటింగ్ బాగా చేసాం కదా..మళ్ళి స్టార్ట్ చేద్దామా అని..
డయానా: చాటింగ్ ఏంటి ?
వాసు: ఇదిగో నువ్వు మళ్ళి మొదలెట్టాను...ఆ చాటింగ్ అంటా చేసింది నువ్వేనని తెలుసు
డయానా: దేని గురించి మాట్లాడుతున్నావ్ ?
వాసు: ఛా...నిజమా..
డయానా: ఆ నిజమే..
వాసు: రాబర్ట్ గురించి నాకు బాగా తెలుసు...వాడు ఎప్పుడు అలా మాట్లాడాడు..ఆ ఇంట్లో ఉంది మీ ఇద్దరే..
సో వాడు కాకపొతే నువ్వే..
డయానా: ఏమో నాకేం తెలీదు..
వాసు: ఫస్ట్ డే నే వాడు క్లయింట్ కాల్ అటెండ్ అవుతాను...నిన్ను సిస్టం లాక్ అవ్వకుండా చూసుకో అన్నప్పుడు వాడు నాతొ కాల్ లోనే ఉన్నాడు..అప్పుడు మీ ఇద్దరు మాట్లాడుకోవటం నేను విన్నా..
వెంటనే చాటింగ్ లో పింగ్ చేసేసరికి నువ్వే నని నాకు క్లారిటీ వచ్చింది..
డైరెక్ట్ గా దొరికిపోయాను అనుకుంది డయానా...