07-07-2021, 09:19 PM
డయానా: సరే మరి ఫుడ్ రేపు డిసైడ్ చేద్దామా ?
రాబర్ట్: ఫుడ్ సంగతి వాసు గాడు చూసుకుంటాడు. వాడు వెజిటేరియన్...వాడి ఛాయస్ వాడిది..అందులో ఫుడ్ సరిగ్గా లేకపోతె నానా గోల చేస్తాడు..
వాడికి రేపు నీతో మాట్లాడమని చెప్తాలే...ప్రతి పార్టీ లో ఇదే చేస్తాడు వాడు..ఇంట్లో లేడీస్ తో డిస్కస్ చేసి ఆర్డర్ చేస్తాడు..
మేము మందు వస్తుంటే వాడు ఫుడ్ ఆరెంజిమెంట్స్ లో లేడీస్ కి హెల్ప్ చేస్తాడు అక్క అక్క అంటూ..
డయానా ( ఓహ్ నన్ను అక్క అక్క అంటాడా రేపు )..సరే రాబర్ట్..మీరు ఎలా అంటే అలా..
ఆ రాత్రి కొంచం హుషారుగా పని కానిచ్చాడు రాబర్ట్.
డయానా కూడా వాసు ని కలవబోతున్నానని హుషారుగా ఉంది..
మరుసటి రోజు...రాబర్ట్ ఇప్పుడే వస్తా అని బయటకి వెళ్ళాడు..
డయానా వాసు గాడు తగుల్తాడేమో ఆన్ సిస్టం ఆన్ చేసింది..రెండు రోజులైంది వాడితో చాట్ చేసి..
రాబర్ట్: హాయ్
వాసు రెండు నిమిషాలకి: హాయ్. ఏంటి రెండు రోజుల నుంచి పింగ్ లేదు ?
రాబర్ట్: ఎం లేదు రా కుదరలేదు..
ఇంతలో డయానా ఫోన్ మోగింది..
డయానా: హలో
వాసు: హాయ్ నేను వాసు అంది రాబర్ట్ మీ నెంబర్ ఇచ్చాడు...
డయానా: ఓహ్ హలో అండి ఎలా ఉన్నారు ?
వాసు: నేను బానే ఉన్నాను..మీరు ఎలా ఉన్నారు. రాబర్ట్ ఎక్కడ ?
ఖంగు తింది డయానా..తేరుకుని..
డయానా: రాబర్ట్ తన సిస్టం లో ఎదో వర్క్ చేసుకుంటున్నాడు..
వాసు: ఓహ్ అవునా..రేయ్ రాబర్ట్ ణొన్ వెజ్ కూడా నేనే ఆర్డర్ చెయ్యనా మీకేమన్న ఛాయస్ ఉందా ?
రాబర్ట్: ఏమి లేదురా లిస్ట్ నీకు తెలిసిందే గా చెప్పేయ్..
ఫోన్ లో రాబర్ట్ వాయిస్ విని డయానా అవాక్కయ్యింది..అంటే వీళ్లిద్దరు ఒకే చోట ఉన్నారన్నమాట..దొరికిపోయానే.....
వాసు: సరే నేను మళ్ళి చేస్తానండి..అని పెట్టేసాడు...
చాట్ విండో కూడా క్లోజ్ అయిపొయింది...