07-07-2021, 08:59 PM
రెండు రోజులు రాబర్ట్ అదే చిరాకుతో ఉండటం తో రాబర్ట్ కి ఒక ఐడియా ఇచ్చింది డయానా..
డయానా: రాబర్ట్, నువ్వు ఈ మధ్య ఆఫీస్ టెన్సన్స్ లో ఉంటున్నావ్. ప్రాజెక్ట్ అయిపొయింది కాబట్టి..ఎటన్నా బయటకి వెళదామా?
రాబర్ట్: ఎక్కడికి వెళ్లినా ప్రెషర్ తగ్గదు కదా...ఎదో ఒక రోజు ఫ్రీ గా టైం స్పెండ్ చేస్తే పోతుందిలే...
డయానా: సరే ఈ వీకెండ్ ఎవరన్నా రెలెటివ్స్ ఇంటికి వెళదామా ?
రాబర్ట్: వొద్దు డయానా నాకు మూడ్ లేదు..పోనీ వీకెండ్ ఒక పూట ఫ్రెండ్స్ ని ఇంటికి పిలవనా
నాకు కాస్త రిలాక్స్ గా ఉంటుంది...నీకు కాస్త చేంజ్ గా ఉంటుంది. ఏమంటావ్.
డయానా: మీ ఇష్టం రాబర్ట్. నాదేం ఉంది..ఏమేం చెయ్యాలో చెప్తే నేను రెడీ చేస్తాను..
రాబర్ట్: ఏంటి అందరిని పిలిచి నువ్వు వంట రూమ్ లో కూర్చుంటావా ?
డయానా: మరి ఎం చేద్దాం.
రాబర్ట్: ఫుడ్ ఆర్డర్ చేసుకుందాం..నువ్వు వచ్చిన అందరితో మాట్లాడుతూ ఫ్రీ గా ఉండు..
డిన్నర్ టైం కి ఇద్దరం కలిసి ఫుడ్ ఆరెంజ్ చేసుకుందాం..ఏమంటావ్.
డయానా: నాకు ఓకే రాబర్ట్..ఫ్రెండ్స్ ని ఫామిలీస్ తో పిలుద్దామా?
రాబర్ట్: నాకు ఉన్నది ముగ్గురే ఫ్రెండ్స్...అందులో ఇద్దరికే పెళ్లి అయ్యింది..సో ఫామిలీస్ తో పిలిస్తేనే బెటర్.
నాకు పెళ్లి కాక ముందు వాళ్ళు నన్ను ప్రతి పార్టీ కి పిలిచేవాళ్ళు..
డయానా: ఆహా...అయ్యగారు పార్టీ లకి వెళ్లే వాళ్ళు అన్న మాట..సో మందు...గిందు..అది ఇది...
డయానా అలా చిలిపిగా మాట్లాడే సరికి రాబర్ట్ సిగ్గు పోయి..అది ఇది ఏమి లేదు డయానా...ఎప్పుడన్నా ఒక్క పెగ...అంతే..
డయానా: ఏయ్ కోతలు కొయ్యకు...
రాబర్ట్: నిజం...రేపు వాళ్ళు వచ్చాక వాళ్ళని అడుగు
డయానా: ఎదో జోక్ చేసాను రాబర్ట్. ఫుడ్ సంగతి సరే..మరి మందు ఎలా ఆరెంజ్ చేసుకుంటారు ?
రాబర్ట్: ఏంటి ? అంటే మందు నీకు ఓకే నా ?
డయానా: అందులో ఏముంది..లిమిట్ లో తీసుకుంటే ఓకే.
రాబర్ట్: వావ్ థాంక్స్ డార్లింగ్..నువ్వు ఒప్పుకుంటావ్ అనుకోలేదు..
డయానా: అందరు వేస్తారా ?
రాబర్ట్: వాసు గాడే వెయ్యడు..మేము ముగ్గురం కొద్దిగా..
డయానా: మరి మందేసి ఇంటికి ఎలా వెళ్తారు..
రాబర్ట్: జ్యూస్ బాబు ది ఆ డ్యూటీ...
డయానా: ఎవరు జ్యూస్ బాబు ?
రాబర్ట్: ఇంకెవరు వాసు గాడు...
డయానా ( మనసులో ఆమ్మో వీడు వస్తున్నాడా)...ఓహ్ మందు వెయ్యడు కాబట్టి అందరిని దింపాలా ?
మన మధ్య మందు టాపిక్ వచ్చేదాకా మీ మొహం లో నవ్వు లేదు ?
రాబర్ట్: అదేం లేదులే...చాల రోజులైంది కదా అని కొద్దిగా హుషారు..మరి మా వాళ్లకి ఫ్రైడే నైట్ పార్టీ అని చెప్పెయ్యనా..
డయానా: సరే..చెప్పెయ్యండి.....అంది నవ్వుతూ..