07-07-2021, 03:34 PM
(07-07-2021, 06:13 AM)stories1968 Wrote: ఏరాత రాసినా కాగితం తనలో దాచుకుంటుంది...
కొన్ని రాతలు మాత్రమే కాగితాన్ని దాచుకునేలా చేస్తాతాయి..
కొన్ని పరిచయాలూ అంతే..కొన్ని తామరాకు మీద నీటిబొట్టులా జారిపోతూంటాయి..
కొన్నే మనసు పొరల మధ్య మొగలిరేకులా నిలిచిపోతాయి..అవే పరిమళించు పరిచయాలు..
మీ రచనలలా మా మనసులో నిలిచిపోతాయి
శ్రీనివాస్ భయ్యా...ఏం చెప్పారండి, నిజ్జంగా మీరన్నట్టే మ్యంగోశిల్ప గారి రచనలు దాచుకో తగ్గవి
:
:ఉదయ్

