07-07-2021, 12:06 AM
ఒక రోజు వాసు రాబర్ట్ ఇద్దరు చాటింగ్ లో ఇష్యూ డిస్కస్ చేస్తుండగా రాబర్ట్ కి క్లయింట్ కాల్ వచ్చింది..
రాబర్ట్: డయానా, ఒక చిన్న హెల్ప్ కావలి..
డయానా: ఏంటి ?
రాబర్ట్: నాకు క్లయింట్ కాల్ వచ్చింది...ఇక్కడేమో ఒక ఇంపార్టెంట్ ఇష్యూ మీద చాటింగ్ నడుస్తోంది..నేను కాల్ అటెండ్ అవుతాను..నువ్వు కాసేపు వాసుతో చాటింగ్ చెయ్యవా ప్లీజ్ ..
డయానా: అయన ఏదన్న అడిగితె నేనేం చెప్పాలి ?
రాబర్ట్: ఏమి అడగడు..చెప్తూ ఉంటాడు..జస్ట్ చూస్తూ ఉండు..అది గ్రూప్ చాట్...మనం ఏమి చెప్పక్కర్లేదు...సిస్టం లాక్ అవ్వకుండా చూస్తూ ఉండు చాలు..
డయానా ఎదో అనేలోపే వెళ్ళిపోయాడు ఫోన్ తీసుకుని..
తప్పక ఆలా సిస్టం ముందు కూర్చుంది డయానా...
గ్రూప్ చాట్ లో ఎవరెవరో మాట్లాడుకుంటున్నారు. చూస్తూ కూర్చుంది డయానా..
ఇంతలో ఇంకో చాట్ పింగ్ అయ్యింది..