07-07-2021, 12:01 AM
కోకిల: మొదటి నుంచి చెప్తాను విను..మేము పెళ్ళైన కొత్తలో హనీ మూన్ కి వెళ్ళినప్పుడు..
పప్పి: ఓసిని అప్పుడే ఆంటే హనీమూన్ లోనే మొదలెట్టావా ?
కోకిల: సహ్హ్ విను పప్పి..
పప్పి: సరే సరే చెప్పు చెప్పు..
కోకిల: అప్పుడు ఒకసారి మా ఆయనకి ఆఫీస్ నుంచు ఫోన్ వచ్చింది..ఆయన ఫ్రెండ్..
పప్పి: అదే మన వాసు..
కోకిల: ఆ వాసు...అని మెలికలు తిరిగింది..
పప్పి: కులికింది చాలు చెప్పు..
కోకిల: ఉమ్మ్ సరే..విను..
వాసు: రేయ్ రాబర్ట్, సారీ రా హనీ మూన్ లో దిస్తుర్బ్ చేస్తున్నాను..
రాబర్ట్: పర్లేదు రా ఇక్కడ పెద్దగా ఏమి జరగట్లేదు లే..
వాసు: ఏమైంది రా
రాబర్ట్: టెన్షన్ లో ప్రాబ్లెమ్ వస్తోంది రా..ఇంతకీ నువ్వు ఎందుకు ఫోన్ చేసావ్..
వాసు: ఓరిని...సరే విను...మన ప్రాజెక్ట్ దినాలు స్టేజి లో ఉంది...నువ్వు రిటర్న్ వచ్చాక..మనకి ఫుల్ పని ఉంది..
రాబర్ట్: సరే రా.మేము రేపు వచ్చేద్దాం అనుకుంటున్నాం..
వాసు: అప్పుడే ఎందుకురా..
రాబర్ట్: ఎం వర్క్ అవుట్ అవ్వట్లేదు..అందుకే..
వాసు సరే సరే వచ్చాక మాట్లాడదాం లే..
రాబర్ట్: సరే బాయ్...
అని ఇద్దరు ఇంటికి తిరిగి వచ్చారు హనీ మూన్ నుంచి..
రాంగానే ఆఫీస్ పనిలో పడ్డాడు రాబర్ట్.
భార్య డయానా కి బోర్ మొదలైంది..