06-07-2021, 11:38 PM
మరుసటి రోజు..రాబర్ట్ ఆఫీస్ కి వెళ్ళగానే..బయట తిరుగున్న పప్పి ని పలకరించింది కోకిల.
కోకిల: హాయ్ పప్పి..
పప్పి: హాయ్..ఏంటి ఫుల్ హుషారుగా ఉన్నావ్.
కోకిల: ఏమి లేదు..ఎందుకో ఇవ్వాళా కొద్దిగా రిలీఫ్ గా ఉంది..
పప్పి: రాత్రి మన డిస్కషన్ కా ?
కోకిల: ఏమో అయ్యుండచ్చు.
పప్పి: హహహ మరి పప్పి ఆంటే ఏమనుకున్నావ్.
కోకిల: పప్పి ఇవ్వాళా మా ఇంట్లో టిఫిన్ చేద్దుగాని డా..
పప్పి: ఓ ఎస్..
పప్పి కొడుకు: ఏంటి మీ ఇంట్లో టిఫినా..వొద్దండీ..అయన సంగతి మీకు తెలీదు..
కోకిల: ఏమైంది అలా అంటున్నారు
పప్పి: వాడలాగే అంటాడు నువ్వు పద కోకిల: .టిఫిన్ పెట్టు.
ఇద్దరు వినిపించుకోకుండా కోకిల వాళ్ళ ఇంట్లోకి వెళ్లారు..
కోకిల టిఫిన్ పెట్టింది..నువ్వు కూడా తిను అన్నాడు పప్పి..ఇద్దరు మాట్లాడుకుంటూ టిఫిన్ ముగించారు..