06-07-2021, 11:06 PM
మల్లి వెళ్ళాడు పప్పి కోకిల దగ్గరకి.
పప్పి: ఎన్ని కోకి అలా ఉన్నావ్ ?
కోకిల: ఏమి లేదు పప్పి.
పప్పి: చెప్పు కుకీ..
కోకిల: ఏమి లేదు పప్పి.
పప్పి; ఇప్పుడు చెప్తావా లేదా ?
కోకిల: ఏమి లేదు పప్పి.
పప్పి: సరే నీ మొగుడు ఎక్కడ ?
కోకిల: ఆఫీస్ కి వెళ్ళాడు.
పప్పి: ఎం పేరు ?
కోకిల: రాబర్ట్.
పప్పి: ఓకే..ప్రొబేమ్ నీ మొగుడితోనా
కోకిల: కాదు
పప్పి: మరి..లవర్ తోనా
కోకిల ఉలిక్కిపడి...ఏయ్ ఏంటా మాటలు.
పప్పి; ఆ నువ్వు మరీ కుకీ...నువున్న మంచి వయసులో ఇంకేం ప్రాబ్లెమ్ ఉంటాయి.
కోకిల: ఎదో ఒకటి నీకెందుకు చెప్పాలి..
పప్పి; ఏమో నీ ప్రాబ్లెమ్ కి నా దగ్గర సొల్యూషన్ ఏమైనా దొరుకుతుందేమో. ఎవరికీ తెలుసు కుకీ..
కోకిల: ఏయ్ ఎందుకు ఊరికే కుకీ కుకీ అంటున్నవ్ ?