Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కామాగ్ని- ఒక అమావాస్య రాత్రి జరిగిన సంఘటన
#14
రాజా కౌశిక్తుడు తన బలగం ఆ రోజు తాళ మేళ్లతో.. అంగరంగ వైభవమంగా.. ఏనుగులు గింకారాంపుతో అట పాటలు మొదలయాయి...

విధి లో బలులు ఆడుకుంటున్నారు... ఆడవాళ్లు నృత్యలు చేస్తున్నారు.... ఇ సంబరం అయిపోయాక యువరాజు రాజ్యం లోకి వెళ్లి తేనేటి విందు చేసి... రాత్రి కావున మంత్రివర్యులు తో మద్యం సేవించారు.....

అపుడెయ్ ఒక భయంకరమైన పిడుగు పడింది.... యువరాజు మత్తులో వుంది ఏమి వినపడలేదు.... కానీ కులుంబుడు రాజు మాత్రం వినపడింది.... గుండె జల్లు మంది.... కళ్ళు పెద్దవి చేసాడు... జోరున వర్షం... గొంతు లో గూటకలు మింగుతున్నాడు...

ఇదంతా మంత్రి చూసాడు...
మంత్రి : దిగులు పడకండి రాజుగారు.... అంత మన మంచికే జరిగింది...
రాజు :ఏమి చేయను అంత నా ఖర్మ.... గుండెలో ప్రతి క్షణం నరకమే...


ఇక్కడ స్మశానం లో పూర్తిగా కాలిపోయ్..ఆస్తికలు మిగిలాయి.... కాకి శోకం తో జోరున వర్షం కురుస్తుంది...

ఇక్కడ పిల్లడు అపుడెయ్ లోకం లోకి వచ్చిన క్షణమున తన తల్లి మారించ్చిందని తెలీకుండా... ఏడుపు కొనసాగిస్తున్నాడు... ఇంతలో

ఒక ఆడది వచ్చి... ఒక సన్ను తీసి పిల్లాడి మూతిలో పెటింది.... ఆ పిల్లడు ఇపుడెయ్ తామర పువ్వు విచ్చుకుంటే ఎలా ఉంటాదో... అపుడెయ్ చంద్రుడు నిండు గా వెలుగుతున్నాడు ఆలా వెలిగిపోతు.... పాలు తాగుతున్నాడు....
[+] 6 users Like Potlagitta's post
Like Reply


Messages In This Thread
RE: కామాగ్ని- ఒక అమావాస్య రాత్రి జరిగిన సంఘటన - by Potlagitta - 04-07-2021, 10:03 PM



Users browsing this thread: 4 Guest(s)