19-08-2021, 05:02 PM
గంట ఏమిటి రోజులైనా ప్రాణంలా వేచిచూస్తారు అని నవ్వుకున్నాను .
చెల్లెమ్మ ఏదో గుర్తుచేయ్యడంతో ముగ్గురూ మళ్లీ లోపలికివెళ్లి బోలెడన్ని గిఫ్ట్స్ తీసుకొచ్చి కారులో కూర్చున్నారు .
సంతోషంతో ...... , రేయ్ ఇంకా అలా నిలబడ్డావేంటి కదులు అని కాలేజ్ చేరుకున్నాము .
అమ్మ ....... పాపాయిని చెల్లికి అందించి మిట్ట మధ్యాహ్నం ఎండ ఉన్నాకూడా వెళ్లి కాలేజ్ గేట్ దగ్గర నిలబడి క్షణానికొకసారి రెండువైపులా చూస్తోంది . అంతే పాపాయిని పిల్లలకు అందించి చెల్లెమ్మలిద్దరూ కూడా అమ్మ చెంతకు చేరారు .
సరిపోయింది ......... , పిల్లలూ ....... చూస్తుంటే మీరూ వెళ్లేలా ఉన్నారే చాలా ఎండ ఉంది పాపాయితోపాటు AC లోనే ఉండండి అని ఆపాను .
పిల్లలు : ప్చ్ ....... మావయ్యా .......
Please please మా బుజ్జి బంగారాలు కదూ , నేను వెళ్లి మీ అమ్మమ్మా అమ్మలను కూడా పిలుచుకునివస్తాను .
పిల్లలు : అయితే ok .........
అమ్మ - చెల్లెమ్మల దగ్గరికివెళ్లి , చిరుకోపంతో అమ్మా ....... ఇంకా కనీసం 45 నిమిషాలైనా పడుతుంది వచ్చి కారులో కూర్చోండి - మీ బుజ్జాయిలు ....... కాలేజ్లోకి వెళ్లాలంటే ఈ గేట్ ద్వారానే వెళ్ళాలి .
అమ్మ : ఊహూ ........ మాబుజ్జాయిలను బుజ్జితల్లులను చూసి నెలలు అయ్యింది , మరొక్క క్షణం కూడా ఆగలేను రాగానే ఫస్ట్ గుండెలపైకి తీసుకోవాలి .
అంతలో హెడ్ మిస్ట్రెస్ మేడం వచ్చారు సీసీ కెమెరాలో చూసినట్లు , అమ్మా ....... కారులో కూర్చోవడం ఇష్టం లేకపోతే లోపలికివచ్చి నా ఆఫీస్ రూంలో హాయిగా కూర్చోండి .
అమ్మ , అమ్మతోపాటు చెల్లెళ్లు ........ రెండుచేతులూ జోడించి నమస్కరించారు .
మేడం : అమ్మా - సిస్టర్స్ ........ అంటూ ఆపారు . మీరు ...... నాకు అమ్మతో సమానం మీ కళ్ళల్లో కనిపిస్తున్న సంతోషం చాలు , ఎండ చాలా ఉంది please లోపలికి రండి అమ్మా - చెల్లెళ్ళూ ........
అమ్మ : మన్నించండి మేడం....... , ఎవ్వరి మాటా వినము ఎంతసేపైనా ఎంత ఎండ ఉన్నా మా ప్రాణమైన బుజ్జాయిలకోసం ఇక్కడే ఉంటాము - మేడం ....... దయచేసి మీరు లోపలికివెళ్లండి .
మేడం ........ తప్పుగా అనుకోకండి .
మేడం : నెవర్ ........ ఎంత ప్రాణమో తెలుస్తోంది . ప్చ్ ........ ఇప్పుడెలా మహేష్ ?.
రేయ్ కృష్ణా ........ కారులో గొడుగులు ? .
కృష్ణ : ఉన్నాయి మహేష్ , ఈ మట్టి బుర్రకు ఆ ఐడియా నే రాలేదు అని రెండు కార్లలో సేఫ్టీ కోసం ఉంచిన ఒక్కొక్క గొడుగును తీసుకొచ్చి రెండింటినీ అమ్మకు మాత్రమే ఉంచాడు .
చెల్లెమ్మ చిరుకోపంతో - చెల్లి చిరునవ్వు నవ్వుతున్నారు .
అమ్మ : కృష్ణా ...... ఒకటి చాలుకదా మరొకటి నీ శ్రీమతికి ఇవ్వు .
కృష్ణ : శ్రీమతిగారూ ........ వచ్చి తీసుకోండి .
చెల్లెమ్మ తియ్యనికోపంతో ఒకచేతితో గొడుగు అందుకుని మరొకచేతితో వాడి నడుముపై గిల్లేసింది .
అమ్మతోపాటు అందరూ నవ్వుకున్నాము - మా రిక్వెస్ట్ వలన మేడం లోపలికివెళ్లారు . గొడుగు కిందనే వెయ్యికళ్ళతో చూస్తూ నిలబడ్డారు ముగ్గురూ .....
...
అమ్మా ....... వదినలకు కాల్ చెయ్యనా తొందరగా రెడీ చెయ్యమని ........
అమ్మ : నో నో నో కన్నయ్యా ...... చాలారోజుల తరువాత బయటకు , కాలేజ్ కు రాబోతున్నారు చక్కగా రెడీ చెయ్యనివ్వు .
అయితే అంతవరకూ AC లో .......
ముగ్గురూ ఒకేసారి నో అన్నారు .
పిల్లలు : అమ్మమ్మా ....... మేమూ అక్కడికి వస్తాము .
రేయ్ కృష్ణా ....... వాళ్ళను ఆపే శక్తి మనకు లేదు , కారుని లాక్ చేసేయ్యరా .......
క్లిక్ క్లిక్ ........
అమ్మా - చెల్లెమ్మలు నవ్వుకున్నారు .
పిల్లలు ........ బుంగమూతి పెట్టడం చూసి నేనూ వెళ్లి లోపల కూర్చుని ముద్దుచేసాను .
అర గంట పైనే అమ్మా చెల్లెళ్లు ....... గేట్ దగ్గర అటూ ఇటూ తిరగడం , గొడుగు ఇవ్వమన్నా ఎండలోనే పట్టుకుని ప్రక్కనే కృష్ణగాడూ అమ్మతోపాటు కదులుతున్నాడు .
అక్కడ నా దేవతలిద్దరూ మా బుజ్జాయిలు బుజ్జితల్లులు తమ ప్రాణమైన అమ్మమ్మ కౌగిలిలోకి చేరబోతున్నారు అని పులకించిపోతూ బుజ్జాయిలను స్నానం చేయించేలోపు , బుజ్జితల్లులు రెడీ అయ్యివచ్చారు . జాహ్నవి కాలేజ్ డ్రెస్సులో - వైష్ణవి ..... వదినమ్మకు ఇష్టమైన డ్రెస్ లో ........
వదినలు : wow ....... బ్యూటిఫుల్ బుజ్జితల్లులూ ....... ఎందుకిలా ? .
బుజ్జితల్లులు : లవ్ యు పిన్నమ్మలూ ........ , అమ్మమ్మ ...... కాలేజ్ డ్రెస్ లో చూడాలనుకుంటే ఇలా - కాదంటే ఇలా ఇది మా అమ్మ ప్రేమతో కొనిచ్చిన డ్రెస్ .....
వదినలు : లవ్లీ ...... , కమాన్ కమాన్ అంటూ కౌగిలిలోకి తీసుకుని ప్రాణమైన ముద్దులుపెట్టారు .
బుజ్జాయిలు : పిన్నమ్మలూ ........ మమ్మల్ని కూడా అలాగే రెడీ చెయ్యండి . స్నిగ్ధకు ....... అమ్మ కొనిచ్చిన డ్రెస్ - నాకు ...... కాలేజ్ డ్రెస్ అన్నాడు రాము .
వదినలు : ఉమ్మా ఉమ్మా ........ మీ అమ్మకు ఇష్టమైన డ్రెస్సే వేస్తాము అని బార్బీ ఏంజెల్స్ లా రెడీ చేసి కాలేజ్ బ్యాగులతోపాటు చిరునవ్వులు చిందిస్తూ కిందకువచ్చారు .
మూర్ఖులు : ఆ ఆనందాలను చూసి తట్టుకోలేకపోతున్నారు . ఎక్కడికే కులుకుతూ కిందకువచ్చారు .
వదినలు : బుజ్జాయిలు - బుజ్జితల్లులు ....... కాలేజ్ కు .......
మూర్ఖులు : ఈ ఆనందం కాలేజ్ దగ్గరికి ఆ బాస్టర్డ్ వచ్చి ఈ పిల్ల బానిసలను కలుస్తాడనే కదా ...... , చెప్పకపోయినా మీ ఆనందం కళ్ళల్లోనే తెలుస్తోంది - అయినా మేముండగా అలా జరగనిస్తామా చెప్పండి , పిల్లలను మేమే కాలేజ్ కు తీసుకెళ్లి ప్రక్కనే ఉండి exams రాయించి లాక్కునివచ్చి పైన గదులలో లాక్ చేస్తాము .
వదినలిద్దరి చిరునవ్వులు ఒక్కసారిగా ఆగిపోయాయి .
మూర్ఖులు : అదీ అలా ఏడుస్తూనే ఉండాలి - మీరు ఎంత ఏడిస్తే మాకు అంత ఆనందం ఏడవండి ఏడవండి అని రాక్షసానందపడుతున్నారు . ఇక ఈ పిల్ల దెయ్యాలను మాకు అప్పజెప్పి పైకివెళ్లి బానిసలుగా ఉండండి అని నవ్వుకున్నారు . మేము వచ్చేవరకూ వీళ్ళను గదిలోనే బంధించండి అని ప్రభావతి వాళ్లకు - జాగ్రత్త చీమకూడా లోపలికి రాకూడదు అని సెక్యూరిటీకి ఆర్డర్ వేసి , బుజ్జాయిలకు ఇష్టం లేకపోయినా పట్టుకుని లాక్కుంటూ కారులో బయలుదేరారు .
దేవతల కన్నీళ్లు ఆగడం లేదు . అమ్మా దుర్గమ్మా ....... ఈ సంతోషం కొద్దిసేపేనా ? . మా అమ్మ - బుజ్జాయిలు కలవడం ..........
వరలక్ష్మి : మేడమ్స్ ........ అక్కడ అమ్మ - మీ చెల్లెళ్లు - బుజ్జాయిల ఫ్రెండ్స్ - మహేష్ సర్ ......... అందరూ ఆశతో ఎదురుచూస్తుంటారు .
దేవతలు : కన్నీళ్లను తుడుచుకుని , అక్కయ్యలూ ........ ఫస్ట్ కాల్ చెయ్యండి త్వరగా త్వరగా ........
పిల్లలూ - పాపాయీ ........ మీ బుజ్జి ఫ్రెండ్స్ - బుజ్జి ఆక్కయ్యలు ఈపాటికి బయలుదేరే ఉంటారు - తోడుగా మీ అంటీవాళ్లను పంపించి ........
మొబైల్ రింగ్ అవ్వడంతో చూసి , ఇదిగో ప్రభావతి అంటీ బయలుదేరారన్నమాట , హలో బుజ్జితల్లీ ........
ప్రభావతి గారు : కంగారు కంగారుగా మహేష్ సర్ .........
What ........ ? , ముద్దుచేస్తున్న పాపాయిని బాబు ఒడిలోకి చేర్చి ఆతృతతో కిందకుదిగాను . అమ్మా - చెల్లెమ్మలూ ....... అంటూ చేతులను పట్టుకుని కారులో కూర్చోబెట్టి , రేయ్ ....... ఆ కారుని గుర్తుపడతారు ఇక్కడ నుంచి దూరంగా తీసుకెళ్లి వదులు అనిచెప్పి , అమ్మావాళ్ళు కూర్చున్న కొత్త కారుని కాలేజ్ గేట్ కు 100 అడుగుల దూరంలోకి తీసుకెళ్లి ఆపాను .
అమ్మ : కన్నయ్యా ....... నువ్వు చెప్పిన సమయం అయ్యింది , బుజ్జాయిలు వచ్చే సమయం అయ్యింది , ఎందుకు కాలేజ్ కు దూరంగా తీసుకొచ్చావు .
Sorry అమ్మా ....... తప్పలేదు .
అమ్మ : తప్పలేదా ...... ? , కన్నయ్యా ........ అదిగో మన బుజ్జాయిలు బుజ్జితల్లుల కారు నేను వెళుతున్నాను అని దిగబోయింది .
కాలేజ్ సెక్యూరిటీ గేట్ దగ్గరే కారుని ఆపడంతో మూర్ఖులిద్దరూ కోపంతో దిగి , మమ్మల్నే ఆపుతావా అని తాగిన మైకంలో గొడవపడుతున్నారు . లోపల నుండి మెసేజ్ రావడంతో sorry చెప్పి లోపలికి పంపించారు .
అమ్మ కళ్ళల్లోనుండి కన్నీళ్లు ఆగడం లేదు . కారు వైపే ఆశతో చూస్తున్నారు .
అమ్మా ........ మనం ఇక్కడే ఉన్నామన్న అనుమానంతో బుజ్జాయిలను వాళ్లే పిలుచుకునివచ్చారు - కాలేజ్ వదిలేంతవరకూ ప్రక్కనే ఉంటారట ........
అమ్మ : కన్నయ్యా ........ ఈరోజు ప్రతీరోజూ నా బుజ్జాయిలను కలువలేనా ? , ఈ అమ్మమ్మకు ఆ అదృష్టం ఎప్పటికీ లేదా ? .
చెలెళ్లు ........ అమ్మను ఓదారుస్తున్నారు . అయినా ప్రయోజనం లేకపోయింది - అమ్మ ఆవేదన అలాంటిది మరి .
అమ్మ కోరిన ప్రియమైన కోరిక కూడా తీర్చలేకపోయాను అని బాధపడుతున్నాను .
చెల్లెమ్మ : అమ్మా ....... అన్నయ్య కూడా బాధపడుతున్నారు .
అమ్మ : కన్నయ్యా ......... నువ్వు చెయ్యాల్సినదంతా చేసావు . ఆ మూర్ఖులు మూర్ఖత్వంతోనే ఆలోచించి రాక్షసానందం పొందుతున్నారు అని నా కన్నీళ్లను తుడిచారు .
Sorry అమ్మా .........
అమ్మ : కన్నయ్యా ........ , ఆ దుర్గమ్మ తల్లి ఇంకెన్నాళ్లు పరీక్షిస్తుందో చూడాలి .
15 నిమిషాల తరువాత మేడం గారి నుండి కాల్ వచ్చింది . మహేష్ - అమ్మా ....... ఇలా జరుగుతుందని అనుకోలేదు నన్ను క్షమించండి నేనేమీ సహాయం చెయ్యలేకపోతున్నాను - పిల్లలను వదిలి ప్రక్కకు కూడా వెళ్లడం లేదు - పిల్లల కన్నీళ్లు ఆగడం లేదు చూస్తుంటే నా హృదయం తరుక్కుపోయింది - exam రాయడానికి పంపించాను - మహేష్ ........ నాకు ఏమీ తోచడం లేదు , పిల్లలను తమ ప్రాణమైన అమ్మ - అమ్మమ్మల దగ్గరకు చేరే ఎలాంటి మార్గమైనా సరే ఉంటే చెప్పండి చేస్తాను .
ఆ బాధలోకూడా చిరు ఐడియా తట్టింది . మేడం ....... అమ్మకోరిక ఎలానో తీర్చిలేకపోయాను కనీసం పిల్లలకు - చెల్లెమ్మలకైనా ఆ సంతోషం పంచుతాను . మేడం ........ exam కు ఇన్విజిలేటర్ గా ఎవరిని పంపిస్తున్నారు .
మేడం : వాళ్ళ వాళ్ళ క్లాస్ టీచర్స్ ను మహేష్ ........
మేడం ........ క్లాస్ టీచర్స్ స్థానంలో చెల్లెళ్లను పంపించగలరా ...... ?
మేడం : తప్పకుండా తప్పకుండా మహేష్ ........ , వండర్ఫుల్ ఐడియా వెంటనే పంపించు అని సంతోషంతో చెప్పారు .
థాంక్యూ థాంక్యూ sooooooo మచ్ మేడం ......... , నేను చెప్పేంతలో చెల్లెమ్మ ... పాపాయిని - చెల్లి ....... పిల్లల చేతులను పట్టుకుని రోడ్ మీద ఉన్నారు - పంకజం గారు ప్రక్కనే చేరారు .
అమ్మ ....... చిరు సంతోషంతో ఒక బ్యాగులోకి గిఫ్ట్స్ అన్నింటినీ ఉంచి అందించింది . తల్లులూ - పిల్లలూ ........ తొందరగా వెళ్ళండి , పాపం ....... ఎంత బాధపడుతున్నారో .........
కృష్ణగాడికి కాల్ చేసి రేయ్ ఎక్కడ ఉన్నావురా ? .
కృష్ణ : వెనుక చూడు వచ్చేస్తున్నాను అని పరుగునవచ్చాడు .
విషయం చెప్పి తోడుగా వెళ్ళమని చెప్పాను .
అమ్మ : కృష్ణా ....... ఆ మూర్ఖులు ఏమైనా extraa లు చేస్తే ఏమిచెయ్యాలో తెలుసుకదా ........
కృష్ణ : పిడికిలి చూయించాడు . గొడుగులు తీసుకుని చెల్లెమ్మలిద్దరికీ చెరొకచేతితో పట్టుకుని కాలేజ్ లోపలికివెళ్లారు . కాలేజ్లోకి అడుగుపెట్టగానే చెల్లెమ్మ నుండి నాకు - చెల్లి నుండి అమ్మకు వీడియో కాల్స్ వచ్చాయి . ఆ వెంటనే నేను ......... వదినమ్మను - అమ్మ ........ హిమగారిని కాన్ఫరెన్స్ వీడియో కాల్లోకి తీసుకున్నాము.
మేడం గారు ఏకంగా మెయిన్ డోర్ దగ్గరికివచ్చి చెల్లెళ్ళూ ....... మహేష్ ఈ ఐడియా చెప్పాకగానీ నా మనసు కుదుటపడలేదు , ఇక కథను ఎలా ముందుకు నడిపిస్తానో చూడండి - పిల్లలూ ....... మీ ఫ్రెండ్స్ ను ఏకాంతంగా కలిసే ఏర్పాటు నేను చేస్తానుకదా రండి అని exam రూమ్ కు పిలుచుకునివెళ్లారు .
లోపల తలలుధించుకుని కన్నీళ్లను తుడుచుకుంటూ బాధపడుతున్న బుజ్జాయిలతోపాటు మూర్ఖులు ఏడవండి ఏడవండి అని మరింత బాధపెడుతూ కూల్ డ్రింక్స్ కాదు కాదు మందు మిక్స్ చేసి కూల్ డ్రింక్స్ బాటిల్స్ తాగుతుండటం చూసి ,
ఒక్కనిమిషం చెల్లెళ్ళూ ........ ఇక్కడే ఉండండి అని మేడం గారు exam రూంలోకివెళ్లి హలో హలో ........ ఇది exam రూమ్ పిల్లలు - ఇన్విజిలేటర్స్ తప్ప ఎవరూ ఉండకూడదు అది రూల్ , మీరు కావాలంటే పేరెంట్స్ రూమ్ లో ఉండవచ్చు - కూల్ డ్రింక్స్ తాగవచ్చు . చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి అవి డైరెక్ట్ గా యూనివర్సిటీ కి కనెక్ట్ చేయబడ్డాయి - పేరెంట్స్ సహాయం చేస్తున్నారని తెలిస్తే పిల్లలు ఈ exams మళ్లీ రాయాల్సిఉంటుంది .
మూర్ఖులు : మళ్ళీనా ........ , అమ్మో వద్దే వద్దు ఇప్పటికే మా enjoyment ను వదులుకుని వచ్చాము , ఇంతకీ పేరెంట్స్ రూమ్ ఎక్కడ ? .
మేడం : ప్యూన్ ను పిలిచి తీసుకెళ్లమన్నారు .
మూర్ఖులు : మేడం మొత్తం ఎన్ని exams ? .
మేడం : six ........
మూర్ఖులు : అయితే ఈరోజు మూడు - రేపు మూడు రాయించండి రెండురోజుల్లో పూర్తిచేసేయ్యొచ్చు .
మేడం : అలా కుదరదు స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతారు , రోజుకు ఒక్క exam మాత్రమే .........
బుజ్జితల్లులు : మేము రాస్తాము మేడం ........ అని ఏడుస్తూనే బదులిచ్చారు .
మేడం : పిల్లలూ .........
మూర్ఖులు : వాళ్లకు లేని స్ట్రెస్ మీకెందుకు మేడం రెండే రోజులు అంతే అని బయటకు నడిచారు . ఇంతకూ వీళ్ళెవరు ? .
మేడం వెంటనే బయటకువెళ్లి పిల్లల క్లాస్ టీచర్స్ ....... , వీళ్ళే exam ఇన్విజిలేటర్స్ ........
మూర్ఖులు : పిల్లలు ? .
మేడం : వాళ్ళ పిల్లలు ........
మూర్ఖులు : ఇతనెవరు ? ఎక్కడో చూసినట్లు ఉంది అని మత్తులోనే అడిగారు .
కృష్ణ : పిడికిలి బిగించాడు .
మేడం : exam కు కావాల్సినవి అందిస్తాడు . పేపర్స్ , వాటర్ ........ ఇలా .
మూర్ఖులు : అయితే ok అని లోపలికి తొంగిచూసి రాక్షస నవ్వులతో పేరెంట్స్ రూమ్ లోకి వెళ్లారు .
వాళ్ళు బయటకురాకుండా ప్యూన్ - exam గదివరకూ రాకుండా కృష్ణగాడు కాపలా కాస్తున్నారు .
మేడం గారు అనుమతి ఇవ్వగానే చెల్లెమ్మలు ....... పిల్లలను తీసుకుని సంతోషంతో లోపలికివెళ్లారు .
ఇక్కడ వీడియో కాల్ లలో బుజ్జాయిలు - బుజ్జితల్లులు తలలుధించుకుని కన్నీళ్లను తుడుచుకుంటూ ఏడుస్తుండటం చూసి , అమ్మ - వదినమ్మ వదిన - హిమగారి కళ్ళల్లోనుండి కన్నీళ్లు ఆగడం లేదు . ఏమీచెయ్యలేక అందరితోపాటు బాధపడుతూ ఉండిపోయాను .
చెల్లెమ్మ : స్టూడెంట్స్ ........ రెండురోజుల్లో exams వ్రాసేస్తామని ఎందుకు ఒప్పుకున్నారు .
బుజ్జితల్లులు : మరి ఏమిచెయ్యమంటారు మేడం ........ , మేము వచ్చినది exam రాయడం కోసం కాదు మా అమ్మమ్మ - అమ్మల కౌగిళ్ళలోకి చేరడానికి , ఆ అదృష్టమే లేనప్పుడు ఎన్నిరోజులయితే ఏమిటి ? , వెంటనే exam పెట్టండి రాసి ఇంటికివెళ్లి ఏడుస్తాము అని ఏడుస్తూనే తలలుధించుకుని బదులిచ్చారు .
మా బంగారు తల్లులు అంటూ అమ్మ - దేవతలు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి మురిసిపోయారు ఆ వెంటనే కన్నీళ్లు ........
చెల్లెమ్మ : పిల్లలూ ........ వెళ్ళండి .
పిల్లలు : ఫ్రెండ్స్ ........
బుజ్జాయిలు తలెత్తి చూసి ఫ్రెండ్స్ అంటూ కన్నీళ్లను తుడుచుకుంటూనే లేచివచ్చి కౌగిలించుకున్నారు . అమ్మలూ అమ్మలూ ....... అంటూ బుజ్జితల్లులిద్దరూ పరుగునవచ్చి చెల్లెమ్మలను హత్తుకున్నారు .