13-04-2019, 03:50 PM
నా పేరు ప్రియాంక.. నన్ను అందరు ప్రియ అంటారు. మది కాకినాడ దగ్గరిలో చిన్న పల్లెటూరు. మా నాన్న కి నేను ఒకర్తినే కూతుర్ని. అన్నయ్య వున్నాడు ఒకర్తినే కూతుర్ని కావడం తో నాన్నకి నేను అంటే చాల ఇష్టం. నేను ఇంటర్ వరుకు చదువుకున్నాను. ఇంటర్ తరువాత వెంటనే పెళ్లి చేసేసారు. నేను నా పెళ్లి తరువాత జరిగిన కధ చెప్తాను ఇప్పుడు....
నాకు పెళ్లి 18 ఏళ్లకు జరిగింది. నాకు పెళ్లి జరిగిన టైం లో చాల భయ పడ్డాను. ఎందుకంటే అప్పటి వరకు నన్ను తిట్టిన వాళ్ళు అన్నవాళ్లు లేరు. కానీ ఒక్కసారే పెళ్లి అనేసరికి కొంచెం భయం వేసింది. కానీ మా వారు చాల మంచి వారు.. అని పెళ్లి అయిన తరువాత తెలిసింది. ఇంతకి మా ఆయన పేరు చెప్పలేదు కదూ... మా వారి పేరు రవి. చాల మంచివారు . నన్ను చాలా ప్రేమ గా చూసుకుంటారు. మా నాన్న కి ఒకర్తినే కూతుర్ని కావడం తో చాలా స౦బ౦ధాలు చూసి మా వారి కుటుంబం మంచిది అని మా వారి కి ఇచ్చి పెళ్లి చేసారు.. మా వారి కి ఒక్క అన్నయ్య, ఒక తమ్ముడు వున్నారు. తండ్రి లేరు.amma ఒకర్తే, నాన్న చనిపోయాడు. అన్నయ్య కు పెళ్లి అయినా రెండేళ్లకే వాళ్ళ ఆవిడ పోయిందట మళ్లీ ఆయన ఎందుకో పెళ్లి చేసుకో లేదు.( నేను మీకు ఈ విషయం తరువాత చెప్తాను లె౦డి) తమ్ముడు వేరే ఊరు లో చదువు కుంటున్నాడు. మా వారి అన్నయ్య ఆ ఊరు కి పెద్ద లాంటి వారు మా కుటుంబానికి బాగా పేరు ఎక్కువ ఎవరికి ఏమి అవసరం వచ్చిన మా ఇంటికే వస్తారు. మా వారు బాగా చదువుకున్నారు బిజినెస్ అంతా మా వారే చూసుకుంటారు. మా బావ గారు ( మా వారి అన్నయ్య) అంటే అందరికి భయం ఎప్పుడూ కోపం గానే వుంటారు. అవసరం వస్తే కానీ ఎవరితోనూ మాట్లాడారు. మా వారి తమ్ముడు గురించి నాకు పెద్దగా తెలీదు. అప్పటికి తను మొత్తం వేరే ఊరు లోనే చదువు కున్నాడు.

- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు