10-11-2018, 03:30 PM
అతి సర్వత్ర వర్జయేత్ అనేది పాతకాలపు నానుడి అని కొట్టిపారేసినా,
మనం ఒప్పుకున్నా - లేకున్నా
గుప్పిటలో మూసి ఉన్నదే ఉత్సుకతని కలిగిస్తుంది.
బట్టబయలు అయ్యాక యాంత్రీకరణ అవుతుంది !
మొదట్లో ఉండే ఆసక్తి రొటీను అయి,
అదే క్రమంగా అలవాటుగా అయి వ్యసనం అవుతుంది కాబోలు
వ్యసనాలని వదిలించుకునేందుకు మనం యోగి వేమనల వంటి వారం కాలేము కదూ !