Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
కృష్ణ : మేడం ........ ఇప్పుడు ఈ అడ్రస్ లో ఉంటున్నారు . మేడం ....... అలానే అక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాము . 
మేడం : నెంబర్ ఇవ్వండి వీడియో కాల్ లో వీక్షించవచ్చు . 
కృష్ణ : థాంక్యూ so మచ్ మేడం , నెంబర్ ఇచ్చాడు .
మేడం తోపాటు మరొక ముగ్గురు కాలేజ్ స్టాఫ్ ...... కాలేజ్ వెహికల్లో బయలుదేరారు . మేము వెనుకే బయలుదేరాము . లవ్ యు రా కృష్ణా ........ ఏదైనా పర్ఫెక్ట్ గా చేస్తావు అని సంతోషంతో పిల్లలకు ముద్దులుపెట్టాను - పిల్లలూ ....... కొద్దిసేపట్లో మీ బెస్ట్ ఫ్రెండ్స్ మరియు అక్కయ్యాలిద్దరినీ కలవబోతున్నారు .
చిరునవ్వులు విరిసాయి .

కాలేజ్ వెహికల్ ను సెక్యూరిటీ మెయిన్ గేట్ దగ్గరే ఆపడంతో కృష్ణగాడు కాస్త దూరంలోనే సైడ్ కు ఆపాడు .
వాడి మొబైల్ రింగ్ అవ్వడంతో చూస్తే వీడియో కాల్ ....... , మేడం వాళ్ళు కిందకుదిగి మేము కాలేజ్ నుండి పిల్లలకోసం వచ్చాము లోపలికివెళ్లాలి .
సెక్యురిటి : సర్స్ అనుమతి లేకుండా ఎవ్వరినీ వదలకూడదు .
స్టాఫ్ : అయితే తీసుకోండి .
సెక్యురిటి : ఇక్కడకు రండి అని సెక్యురిటి గదిలోకి తీసుకెళ్లాడు . బటన్ ప్రెస్ చేసి సర్ ........ పిల్లలకోసం కాలేజ్ నుండి ఎవరో వచ్చారు లోపలికి పంపించమంటారా? .

పిల్లలను కాలేజ్ మాన్పించాము , మళ్లీ మాకు ఇష్టమొచ్చినప్పుడు కాలేజ్ కు పంపిస్తాము , వచ్చినవాళ్లను వెనక్కు పంపించెయ్యి , ముఖ్యమైన పనిలో ఉన్నాము డిస్టర్బ్ చెయ్యకండి .
మేడం : ఎంతసేపైనా వేచిచూస్తాము .
సెక్యూరిటీ : నవ్వు ఆపడం లేదు , ఈ మాట చెప్పారంటే సాయంత్రం వరకూ పూర్తవ్వదు మేడమ్స్ ........ , ముఖ్యమైన పని అంటే మందు సిట్టింగ్ మేడం - అన్నదమ్ములు ఒకసారి మొదలుపెడితే సాయంత్రం బార్ కు వెళ్లేంతవరకూ ఆపరు - అక్కడ స్టార్ట్ చేస్తే మళ్లీ ఉదయం వరకూ ఆగదు - 24 గంటలూ ....... అదే ముఖ్యమైన పని , తాగడం పెళ్ళాం పిల్లలను హింసించడం - కష్టపడకుండా లభించిన ఆస్తి అలా ముందులా ఆవిరైపోతోంది - అయినా అదంతా మీకెందుకు వెళ్ళండి వెళ్ళండి . 
కృష్ణ : మూర్ఖులు కాదు దద్దమ్మలు , సోమరిపోతులు ........ , ప్చ్ ...... ఇప్పుడెలా మహేష్ .
పిల్లలు నిరాశతో బాధ ముఖం పెట్టారు .

మేడం : ఒక్కనిమిషం అంటూ బటన్ ప్రెస్ చేసి నేను కాలేజ్ హెడ్ మిస్ట్రెస్ మాట్లాడుతున్నాను - నన్ను ఇప్పుడుకానీ లోపలికి అనుమతించకపోతే రేపు మా స్థానంలో చిల్డ్రన్ రైట్స్ కమిషన్ వస్తుంది ఆ తరువాత సెక్యూరిటీ ఆఫీసర్లు అరెస్ట్ దాకా వెళుతుంది , జైలులో చిప్పకూడు తినాల్సి ఉంటుంది - అదంతా జరగకూడదనే నేను వచ్చాను .
కృష్ణ : భలే పాయింట్ లాగారు మేడం ...... ఇక చచ్చినట్లు మాట వింటారు .
మూర్ఖులు : సెక్యూరిటీ లోపలికి పంపించండి .........
కృష్ణ : మహేష్ ....... విన్నావా ? , ఆ సోమరిపోతుల వాయిస్ లో భయం తెలుస్తోంది.
సెక్యూరిటీ : మేడం ....... లోపలికి వెళ్ళండి అని గేట్స్ తెరిచారు . 
వీడియో కాల్ లో చూస్తున్నాము . వీడియో కాల్ ను చెల్లెమ్మకు షేర్ చేసాము - అమ్మతోపాటు అందరూ చూస్తున్నారు .

మేడం వాళ్ళు లోపలికివెళ్లారు . 
సోమరిపోతులు కొద్దిగా కూడా బాధ్యత లేకుండా మందు బాటిళ్లతో సోఫాలో కూర్చున్నారు . చూడండి వ్యక్తిగత కారణాల వలన మాకు మా పిల్లలను కాలేజ్ కు పంపాలని లేదు - మేము లేని సమయంలో పిల్లలను కొంతమంది వచ్చి కలుస్తారు అది ఎంతమాత్రం ఇష్టం లేదు మాకు - మాకు వాళ్ళు బద్ద శత్రువులు ........
మేడం : మీకు నేనెవరో తెలియదు ఎందుకంటే మీరు మీ పిల్లలకోసం ఒక్కసారి కూడా కాలేజ్ కు రాలేదు . మీ శత్రువులు ఎవరోకానీ మాకు తెలియదు బహుశా వాళ్లే అనుకుంటాను పిల్లలను కాలేజ్ కు పంపించకుండా ఇంట్లోనే బంధించారని చిల్డ్రన్ రైట్స్ కమిషన్ కు కంప్లైంట్ ఇచ్చినట్లున్నారు - ఇప్పుడు ఇది మీ ప్రాబ్లమ్ తోపాటు కాలేజ్ ప్రాబ్లమ్ కూడా అయ్యింది - కాలేజ్ స్టార్ట్ అవ్వగానే CRC ఆఫీసర్స్ నేరుగా ఆఫీస్ రూమ్ కు వెళ్లి పిల్లలు లాస్ట్ అనువల్ ఇయర్ ఎండింగ్ మొత్తం కాలేజ్ కు అటెండ్ అవ్వలేదని , exams కూడా రాయలేకున్నా మీరేమి చేస్తున్నారని మమ్మల్ని నిలదీశారు - కనీసం మీ పిల్లలు వేరే కాలేజ్లో జాయిన్ అయినా ఇంతవరకూ వచ్చేది కాదు - మధ్యాహ్నం లోపు పిల్లలు ఏదైనా కాలేజ్లో కనిపించలేదంటే రేపు మీరు , మేము జైల్లో ఊసుల లెక్కపెట్టాల్సిందే ........ మనం గిల్టీ అని ప్రూవ్ అయితే 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడుతుంది మీ ఇష్టం ......... ఇదికూడా పిల్లలు మనపై ప్రతికూలంగా చెప్పకపోతే అలాకాకుండా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారని చెబితే మీరు 14 ఏళ్ళు జైల్లోనే ఉండాల్సివస్తుంది - ఇంతకీ పిల్లలకు మీరంటే ఇష్టమేనా ....... ? .
మేడం సూపర్ గా అడిగారు అంటూ నవ్వు ఆపడం లేదు కృష్ణగాడు .
సోమరిపోతులిద్దరూ ........ భయంతో గుటకలు మింగుతూ ఒకరినొకరు చూసుకుంటున్నారు .
కృష్ణ : జైల్లో ...... అలా ఒకరినొకరు చూసుకోవాల్సిందే , మహేష్ ........ CRC కు మనమే కంప్లైంట్ ఇవ్వాల్సింది .
అనుకున్నాను కానీ మన ఇంటి పరువు కదా అని ఆగిపోయాను .
కృష్ణ : ok ok , కంప్లైంట్ ఇవ్వకపోయినా మేడం గారు పట్టపగలే చుక్కలు చూయిస్తున్నారు .

మేడం : ఇంతకీ స్టూడెంట్స్ ఎక్కడ ? , వైష్ణవి జాహ్నవి స్నిగ్ధా ........ అంటూ గట్టిగానే పిలిచారు . ఎంతసేపైనా రాకపోవడంతో ........ నిజంగానే హౌస్ అరెస్ట్ చేసి రూమ్స్ లో బంధించారా ఏమిటి ? - ఒక్కొక్కసారి enquiry కోసం సడెన్ గా కూడా CRC ఆఫీసర్స్ వస్తుంటారు , వాళ్లకు తెలిసిందా అదే రూమ్స్ లో పిల్లలు - బయట మీ చేతులలో బాటిల్స్ ...... ఇక అంతే కోర్టులో వాదనలు ప్రతివాదనలు కూడా ఉండవు నేరుగా సెంట్రల్ జైలుకే .........
అంతే మందు బాటిల్స్ పగిలిపోయేలా కిందకు జార్చి పరుగున పైకివెళ్లి నలుగురినీ కిందకు పిలుచుకునివచ్చారు .

పిల్లలు : మావయ్యా - డాడీ ........ మా ఫ్రెండ్స్ - ఆక్కయ్యలు అని సంతోషించి , ఇంకా తిన్నారో లేదో నీరసంగా ఉన్నారు .
కృష్ణ : ఈ రాక్షసులు బయటకు వెలితేనేకదా ప్రభావతి - వరలక్ష్మి అంటీ వాళ్ళు మీ అమ్మల దగ్గరికి తీసుకెళ్లి ప్రేమతో తినిపించేది .
నా కళ్ళల్లో కన్నీటి చుక్క ........

బుజ్జాయిలు - బుజ్జితల్లులు : గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ మేడం అంటూ నీరసంగా చెబుతున్నారు .
ఒక తల్లిగా మేడం గారికి పరిస్థితి అర్థమై వెళ్లి మోకాళ్లపై కూర్చుని స్నిగ్ధా - రాము - జాహ్నవి - వైష్ణవి ....... టిఫిన్ తినలేదు కదా ? అని అడిగారు .
బుజ్జాయిలు : మేమే కాదు మేడం పిన్నమ్మలిద్దరూ వారికి సెక్యూరిటీగా ఉండే అంటీ వాళ్ళు కూడా తినలేదు . ఆ అంటీలు కూడా వీళ్ళమాదిరే హింసిస్తారు అని మేము చెప్పినట్లుగానే మూర్ఖులకు మరింత నమ్మకం కలిగేలా భలేగా మాట్లాడారు . 
మేడం : చలించిపోయారు . ఈ విషయం తెలిస్తే CRC తోపాటు HRC మరియు మహిళాసంఘాలు కూడా మిమ్మల్ని ఊరికే వదలవు . 
సోమరిపోతులు : భయపడిపోయి , ఇప్పుడు మేమేమి చెయ్యాలి పిల్లలను కాలేజ్ కు పంపిస్తే చాలు కదా వస్తారు వెళ్ళండి .

మేడం : అంతకంటే ముందు పిల్లల ఆకలి తీర్చాలి , మీరు మనుషులేనా ....... రత్నాల్లాంటి బిడ్డలకు ఫుడ్ పెట్టకుండా గదిలో బంధించారు - క్లాస్ ఫస్ట్ వచ్చే పిల్లలను కాలేజ్ కు కూడా పంపించకుండా ....... మిమ్మల్ని అని ఏమిలాభం . ఫ్రిడ్జ్ లో ఫుడ్ ఏమైనా ఉందా అనిచూస్తే బీర్లతో నిండిపోయింది .
మూర్ఖులు : మందు పెట్టడానికే ప్లేస్ లేదని బాధపడుతున్నాము , ఇక ఫుడ్ కూడానా అని నవ్వుకున్నారు .
మేడం : ఛి ఛి ...... , పిల్లలూ ....... ఏ టిఫిన్ అంటే ఇష్టం మీకు ? .
బుజ్జాయిలు : ముందు పైన వేరు వేరు గదులలో ఉన్న పిన్నమ్మావాళ్లకు , ఏ టిఫిన్ అయినా ok మేడం ........
మేడం : పిల్లలకు ఉన్న జ్ఞానం లేదు మీకు , మేడం ....... ఎవరైనా వెళ్లి దగ్గరలోని హోటల్ నుండి టిఫిన్స్ తీసుకురండి . పిల్లలకు - వాళ్ళ అమ్మలకు - అంటీ వాళ్లకు .........
స్టాఫ్ : yes మేడం ........

అంతే కన్నీళ్లు కారుస్తున్న పిల్లలను సీట్లలో కూర్చోబెట్టి కన్నీళ్ళతో దగ్గరలోని హోటల్ వైపు పరుగుతీసాను . హోటల్లోని వేడి వేడి టిఫిన్ ఐటమ్స్ అన్నింటినీ తీసుకుని అప్పుడే వచ్చిన స్టాఫ్ కు అందించాను . తీసుకుని కాలేజ్ వెహికల్లో వేగంగా వెళ్లారు . కృష్ణగాడు కూడా రావడంతో కారులో కూర్చుని వమొబైల్ అందుకున్నాను .
కృష్ణ : అంటీ కూడా ఏడుస్తున్నారు మహేష్ ? . ఇంకెన్ని రోజులు ........
నా దేవతలపై ఒక్క మాట ఆ మూర్ఖులు అన్నా నాతోపాటు అమ్మ - చెల్లెమ్మలు కూడా తట్టుకోలేరు . 
మేడం ........ బుజ్జాయిల చేతులను అందుకుని పైకినడిచారు .
నాల్గవ మూర్ఖుడు : అన్నయ్యా ........ 
మూడవ మూర్ఖుడు : ఇప్పుడిక ఏమీ చేయలేము తమ్ముడూ ....... , రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాము , మనం ఆవేశపడి ఈ లం***లను బయటకు తోసేస్తే మనకే ప్రమాదం , పిల్లలు ........ ఆ బాస్టర్డ్ గాడిని కలవకుండా చూడాలి ఎలా ? .

కృష్ణ : ఈ దద్దమ్మలు ఎప్పటికీ మారరు . 
మేడం ....... పైకివెళ్లి ఎదురెదురు గదులను తెరిచి బుజ్జాయిలను - బుజ్జితల్లులను వారి కౌగిలిలోకి చేర్చారు . 
వదినలు : కన్నీళ్ళతో కౌగిలించుకుని , మేడం వాళ్లకు థాంక్స్ చెప్పారు .
మేడం : అవన్నీ తరువాత ముందు పిల్లలకు తినిపించి మీరూ తినండి , మీరు కూడా ప్రభావతీ -వరలక్ష్మీ ....... మీ గురించి కూడా పిల్లల డాడీ చెప్పారు .
బుజ్జితల్లులు - బుజ్జాయిలు : డాడీ పంపించారా మేడం ? .
మేడం : yes yes ........ వివరంగా చెబుతాను ముందు తినండి లేకపోతే మీ డాడీ - మీ అమ్మమ్మ కన్నీళ్లు ఆగేలా లేవు అని మొబైల్ అందించారు .
వెంటనే మేము - అమ్మ ....... కన్నీళ్లను తుడుచుకుని , బుజ్జాయిలూ - బుజ్జితల్లులూ - దేవతలూ ........ తినండి అని ముద్దులుపెట్టాము .
బుజ్జాయిలు : అలాగే డాడీ , అమ్మమ్మా అని తిని , పిన్నమ్మలూ ....... మీరూ తినండి అని చెప్పి , hi ఫ్రెండ్స్ ...... అని పలకరించారు .
పిల్లలు : hi hi ....... ఫ్రెండ్స్ - అక్కయ్యలూ ....... కొద్దిసేపట్లో మనం కాలేజ్లో కలవబోతున్నాము , అమ్మమ్మా - అమ్మలు కూడా వస్తున్నారు - మేము కూడా ఆ కాలేజ్లోనే జాయిన్ అవ్వబోతున్నాము - మీ డాడీ అయితే బుజ్జిపాపాయిని కూడా చేర్పించడానికి రెడీ అయిపోయారు .
బుజ్జితల్లులు : లవ్ యు లవ్ యు soooooo మచ్ డాడీ , డాడీ ....... బుజ్జి చెల్లిని ఎలా ? , మేడం జాయిన్ చేయించుకుంటారా అని నవ్వుకున్నారు . 
మేడం : నో నో నో ........ మరొక రెండు సంవత్సరాలూ తల్లి ఒడినే కాలేజ్ బుజ్జిపాపాయికి ........ 
బుజ్జాయిలు : డాడీకి ఈ విషయం కూడా తెలియదన్నమాట అని సంతోషంతో నవ్వుతున్నారు .
అవును తెలియదు బుజ్జాయిలూ ....... మీ నవ్వులు చూస్తుంటే ఇక్కడ చాలా చాలా ఆనందం కలుతోంది లవ్ యు sooooo మచ్ అని ముద్దులుపెట్టాను . బుజ్జాయిలూ బుజ్జితల్లులూ ........ నాలానే మీ అమ్మమ్మ కూడా మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా కౌగిలిలోకి తీసుకోవాలని తెగ ఆరాటపడుతోంది - ఆ కోరిక తీర్చాకనే ఇంట్లోకి అడుగుపెట్టాలి అని చొక్కా పట్టుకుని బయటకు తోసేసింది .
అమ్మ : నిజమే బుజ్జితల్లులూ ....... కేవలం మీ డాడీకి మాత్రమేనా ఆ అదృష్టం అని కళ్ళల్లో చెమ్మతో ఉద్వేగానికి లోనవుతున్నారు . మిమ్మల్ని నా కౌగిలిలోకి తీసుకోకపోతే ప్రాణం పోయేలా ఉంది తల్లులూ బుజ్జితల్లులూ బుజ్జాయిలూ ...... - ప్రస్తుతానికి నా బుజ్జాయిలు చేరబోతున్నారు రేపు మళ్లీ బయటకు గెంటితే నా తల్లులను కూడా నా దగ్గరికి చేరుస్తాడు .
దేవతలు : లవ్ యు అమ్మా ....... , మహేష్ ఇప్పటికే మన సంతోషం కోసం నిద్రాహారాలు మాని కష్టమైనా చెయ్యాల్సినవన్నీ చేస్తున్నాడు , ఎక్కువ ఒత్తిడి కలిగించకండి అని కన్నీళ్లను తుడుచుకున్నారు .
దేవతలూ ........ మీ అక్కాచెల్లెళ్లను నా దేవతలను ఒక్కటిగా సంతోషంతో ఎప్పుడైతే అమ్మ గుండెలపై చూస్తానో అప్పటివరకూ ఈ ప్రయాణం కష్టాలమయమే ముందు తినండి దేవతలూ ......... 
వదినలు : లవ్ యు మహేష్ ........ ఆ క్షణం కోసం అనుక్షణం వెయ్యికళ్ళతో ఎదురుచూస్తూ నీతోపాటు అడుగులువేస్తాము .

మేడం : పిల్లలూ ....... కడుపునిండా తిని , ఫ్రెష్ అయ్యి కాలేజ్ డ్రెస్ కానీ కలర్ డ్రెస్సెస్ కానీ వేసుకుని వచ్చెయ్యండి - మిమ్మల్ని ఇక ఎవ్వరూ ఆపలేరు - కాలేజ్ వదిలేంతవరకూ మీ అమ్మమ్మ , డాడీ దగ్గరే ఉండవచ్చు - మీకు ఇష్టమైనప్పుడు మీ అమ్మమ్మతో ఆడుతూ పాడుతూ exams రాసేయ్యొచ్చు - మీకున్న నాలెడ్జ్ కు రివిజన్ చెయ్యాల్సిన అవసరం లేదనుకుంటాను అని చిన్నగా చెప్పారు . అయితే కొన్ని గంటల్లో కాలేజ్లో కలుద్దాము , మీ డాడీకి బై చెప్పండి .
వదినలు : థాంక్యూ sooooo మచ్ మేడం ........ అని నమస్కరించారు .
మేడం : నేనేమి చేసాను , మహేష్ చెప్పినట్లు చేసాను అంతే , త్వరలోనే మీ సమస్యలన్నీ తొలగిపోవాలని ఆ దేవుళ్లను ప్రార్థిస్తున్నాను అని సంతోషంతో కిందకువచ్చారు .
మూర్ఖులు : హలో మేడం ....... CRC ప్రకారం పిల్లలు exams రాయాలి కాలేజ్లో కంటిన్యూ అవుతున్నట్లు ప్రూఫ్ చూయించాలి అంతేకదా ....... , సంవత్సరం మొత్తం కాలేజ్ కు వస్తారని ఆశపడకండి , exams రాయగానే పిల్లలకు సిక్ లీవ్ తీసుకుంటాము , అప్పుడు మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు , వారానికొకసారో లేక నెలకు ఒకసారో మేము కాలేజ్లోనే ఉన్నాము అని అటెండ్ అవుతారు , అదికూడా ఎలా అటెండ్ అవుతారో మధ్యాహ్నం మీకే తెలుస్తుంది వెళ్ళండి వెళ్ళండి .........

మేడం - స్టాఫ్ ....... బయటకువచ్చి మహేష్ ....... మీ అమ్మగారు పిల్లలను కాలేజ్లో ప్రత్యేకంగా నా రూంలోనే కలవవచ్చు , కానీ జాగ్రత్తగా ఉండాలి చూస్తుంటే వాళ్లిద్దరూ ఏదో కన్నింగ్ ప్లాన్ లోనే ఉన్నట్లున్నారు , కాలేజ్లో కలుద్దాము .
మీరు ఏదైతో చేశారో వండర్ఫుల్ థాంక్యూ థాంక్యూ sooooooo మచ్ , అన్నీ అనుకూలంగా జరిగితే మీ హస్బెండ్ - పిల్లలను మా ఇంటికి సాధారంగా ఆహ్వానించాలని ఉంది . 
మేడం : గుడ్ మహేష్ ....... , నీ ఆహ్వానం కోసం ఎదురుచూస్తాము బై ......
బై మేడం అంటూ కట్ చేసాను . 

పిల్లలూ ...... మీ బెస్ట్ ఫ్రెండ్స్ ను మీట్ అయ్యే సమయం వచ్చింది . కాల్ చేసి మీ అమ్మమ్మా - నా చెల్లెమ్మలను రెడీ అవ్వమని చెబుదామా ? రెడీ అవుతారు అని బుజ్జిపాపాయి సీతారను ఎత్తుకున్నాను .
పిల్లలు : యాహూ ........ లవ్ యు మావయ్యా అంటూ బుగ్గలపై చెరొకవైపు ముద్దులుపెట్టారు . నో నో నో మావయ్యా ....... కాల్ చేసి కాదు అమ్మమ్మకు స్వయంగా చెప్పి ఎంజాయ్ చేద్దాము అని మొబైల్ లాక్కున్నారు - రెడీ అవ్వడానికి ఇంకా గంటపైనే సమయం ఉంటుంది . మావయ్యా ....... బుజ్జిచెల్లికి ఆకలివేస్తోందేమో ........
అయ్యో ఆ సంగతే మరిచిపోయాను అని కారు సేఫ్టీ లో ఉంచిన పాలసీసా అందుకుని తాగించాను . బాగా ఆకలివేస్తున్నట్లు ఆపకుండా జుర్రేస్తోంది . బుజ్జిపాపాయి ....... ఇంత ఆకలివేస్తున్నా ఏడవలేదేమి ? .
కృష్ణ : మావయ్య అంటే అంత ప్రాణమేమో మహేష్ ........ , మనం వచ్చిన పని పూర్తవ్వాలని తను అడ్డుపడకూడదు అనుకుందేమో .........
Sorry లవ్ యు లవ్ యు sooooo మచ్ బుజ్జిపాపాయి ....... ఈ వయసులోనే ఇంత ప్రేమను చూస్తున్నావు అని ప్రాణంలా హత్తుకున్నాను . కానీ ఇంకెప్పుడూ ఇలా చెయ్యకు ok నా ........ అని ముద్దులుపెట్టాను .
పిల్లలు : మావయ్యా ....... స్మైల్ అంటూ పిక్స్ తీశారు . 

ఇంటికి చేరుకున్నాము . డోర్ తెరవగానే అమ్మమ్మా అమ్మమ్మా అంటూ సంతోషంతో పిల్లలిద్దరూ ...... పరుగుతీసి డోర్ దగ్గర ఆగిపోయారు ఆశ్చర్యపోయినట్లు ........
పిల్లలూ ....... ఎందుకు డోర్ దగ్గరే ఆగిపోయారు అంటూ కంగారుపడుతూ పాపాయిని ఎత్తుకుని డోర్ దగ్గరికి వెళ్ళిచూస్తే మేమూ సర్ప్రైజ్ అయ్యి కదలకుండా నిలబడిపోయాము .
అమ్మ - చెల్లెళ్లు - పంకజం గారు ఎప్పుడో రెడీ అయినట్లు , కాలేజ్లోనే కదా పదండి అని బయటకు నడిచారు . చెల్లెళ్లు ....... చెరొక చేతిని చుట్టేసి , అన్నయ్యా ....... మాకంటే ప్రేమతో - ముద్దులతో పాలు పట్టారు తెలుసా లవ్ యు అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టారు .
అమ్మా - చెల్లెళ్ళూ ....... మీ బుజ్జి డెవిల్స్ రావడానికి ఇంకా గంట సమయం పైనే పడుతుంది .
అమ్మ : మేము కాలేజ్లోనే వేచిచూస్తాము రండి తల్లులూ - పిల్లలూ అని హుషారుగా వెళ్లి రెండు కార్లలో కూర్చున్నారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 19-08-2021, 05:02 PM



Users browsing this thread: 13 Guest(s)