01-07-2021, 08:08 PM
మిత్రులారా కథ చదివే వాళ్ళకి నాదొక విన్నపం ఇది గూగుల్ టైపింగ్ వాయిస్ వల్ల కొన్ని కొన్ని తప్పులు దొర్లి ఉండవచ్చు నన్ను క్షమించగలరు కథ అంత గొప్పగా రాయకపోయినా నా నాకు వచ్చినట్టు నేను రాశాన ఇంక ముందు ముందు కస్తూరి జీవితం చాలా మలుపులు తిరిగి పోతుంది ఈ కథ నా శక్తి మేరకు నేను కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా కథ ఆదరించే వాళ్లకి నా ధన్యవాదాలు