01-07-2021, 08:06 PM
ఒకరోజు ఆనందరావు పక్క ఇంటి ఆయనకు ఒక ఫోన్ ఉండేది ఆ కాలనీలో ఎవరు ఫోన్ చేయాలన్నా ఆయనకి ఫోన్ చేసి పేరు చెప్పి ఆ పేరు పిలిచి అక్కడ మాట్లాడేవాడు అతను డబ్బును కోటీశ్వరుడు అతని ఇంటికి ఆనందరావు సొంత తమ్ముడు కిరణ్ ఫోన్ చేశాడు దాని సారాంశం ఏంటంటే కిరణ్ గత ఐదేళ్లుగా దుబాయ్ లో బాగా సంపాదిస్తూ తన కుటుంబాన్ని భారతదేశంలో వదిలేసి ఉండి మళ్ళీ తిరిగి వస్తున్నాడు ఆనందరావు తమ్ముడు అంటే ప్రాణం అలాగే చింటూ కూడా వాళ్ళ బాబాయ్ ని చూసి చాలా రోజులైంది ఇక కస్తూరి మాట సరేసరి అన్న తమ్ముడు ఎంత మర్యాద ఇవ్వాలో అంత మర్యాద ఇస్తుంది తన కొడుకుల చూస్తుంది ఇది ఇలా ఉండగా కిరణ్ వచ్చే రోజు రానే వచ్చింది కిరణ్ రావడం రావడం ఆనందరావు కాళ్లకు దండం పెట్టి ఎలా ఉన్నారు నేను చూసి చాలా రోజులైంది అని కుశల ప్రశ్నలు తో ముగించి నేను ఆఫీస్ కి వెళ్తున్న కిరణ్ వచ్చాక మాట్లాడుకుందాం అని చెప్పి ఆనందరావు ఆఫీసుకు బయలుదేరాడు బొమ్మలు వీడియో గేమ్స్ మధ్యాహ్నం తెలుగు వంటకం తోనే సరిపోయింది అదే రోజున ఆనంద్ రావ్ పక్కింటాయన కు ఫోన్ చేసి కస్తూరి తో కస్తూరి ఈరోజు ఆఫీసులో ఆడిటింగ్ ఉంది ఏ టైమ్ అవుతుందో తెలియదు మీరు భోజనం చేసి పడుకోండి అని చెప్పి ఫోన్ పెట్టేసాడు కస్తూరి తన పనులన్నీ ముగించుకొని కిరణ్ కు చింటూ కు భోజనం పెట్టి మరియు తాను కూడా తిని నిద్రకు ఉపక్రమించారు చింటూ వాళ్ళమ్మ కబుర్లు చెప్పుకుంటూ ఎప్పుడు నిద్రపోయానో తెలియదు అర్ధరాత్రి ఒంటిగంట కు చింటూ కి మేలుకో చూస్తే పక్కన కస్తూరి లేదు తన ఎక్కడికెళ్ళిందో తనకు అర్థం కాలేదు కిచెన్ చూశాడు వెనక పెరట్లో చూశాడు పైన గదిలో చూశాడు ఒకవేళ డాడీ వచ్చాడా ఏమో అని డైనింగ్ హాల్ లో చూశాడు బాత్రూం కి వెళ్ళింది ఏమో అనుకుని బాత్ రూమ్ దగ్గర వెయిట్ చేశాడు నీళ్ళ శబ్దం కూడా రాలేదు భయమేసింది వెంటనే వాళ్ళ బాబాయ్ కిరణ్ గది వైపు అడుగులు వేశాడు తలుపు కొడదామని చేయి పైకెత్తాడు అంతే చింటూ కొన్ని మాటలు చెవిన పడ్డాయి ఆ విని ఆశ్చర్యపోయాడు తన ఏమి విన్నాడు అనేది ఇతర భాగాల్లో వివరిస్తాను