28-06-2021, 08:30 PM
(28-06-2021, 06:23 AM)సింహం Wrote: పాఠక మిత్రులు అందరూ క్షమించాలి. ఊహించని విధంగా, వాటర్ లీకేజీ వల్ల ఇల్లు అదరాబాదరాగా మారాల్సి వొచ్చింది, ఇప్పుడే కాస్త కొలిక్కి వొచ్చింది. ఇల్లు సర్దుకున్నాక తప్పకుండా త్వరలోనే అప్డేట్ పెడతాను.



ఇదివరకు ఎవడన్నా జైలుకెళ్ళి వస్తే, వాడు జైలుకెళ్ళి వచ్చాడ్రా అని చిన్న చూపు చూసే వాళ్ళం! ఇప్పుడు మనమే ఇంట్లో అదీ ఒక బెడ్రూంలోనో లేదా కొంచెం ఉన్నోడైతే ఆఫీసురూంలోనో జైలు జీవితాలు గడుపుతున్నాం!


-మీ సోంబేరిసుబ్బన్న