27-06-2021, 03:10 PM
వర్షం తగ్గడంతో కాస్త తొందరగానే ఇంటికి చేరుకుంది స్నేహ. వచ్చి రాగానే కాసేపు అలాగే కూర్చుంది అక్కడ వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ అంత ఒకసారి నెమరు వేసుకుంది. మల్లి ఎదావిదిగా ఇంటి పనుల్లో నిమగ్నం అయింది.
సాయంత్రం నాలుగు గంటలకు ప్రసాద్ ఇంటికి చేరుకొని సరిగా భోజనం పెట్టిందో లేదో అని పెళ్ళని ప్రశ్నించాడు.
" ఇష్టంగానీ తిన్నారండి తినే వరకు వెయిట్ చేసి తిన్నాక అన్ని సద్దుకుని వచ్చేసాను" అని మాములుగా చెప్పింది. అక్కడ కార్తీక్ తనని కూర్చోమనట్లు అదే పనిగా తనతో ఆపకుండా మాట్లాడినట్లుగా ఏమి చెప్పలేదు. అసలే అనుమానపు మనిషి ఎం చెప్తే ఎం అర్ధం చేసుకుంటాడో అనుకుంది.
రోజులాగానే ఆ రోజు కూడా రాత్రి భోజనం పట్టుకెళ్ళాడు ప్రసాద్.
" సర్ అది రేపు మధ్యాహ్నం ఒంటి గంటకి వెళితే సరిపోతుంది పోర్ట్ సాయంత్రం నాలుగు గంటలకు తెరుస్తారు రాత్రి అక్కడే ఉండి సరుకు అంత షిప్పులోకి ఎక్కించి ప్రొద్దునకళ్ల వచ్చేస్తాను" అని కార్తీక్ భోజనం చేసాక ఇంటికి వచేసాడు ప్రసాద్.
టైం తొమిదిన్నర అవడంతో అప్పడికే స్నేహ పక్క ఎక్కి పడుకుఅంట్లుగా కన్నులు మూసింది. కానీ ఇంతకు గాని నిద్ర పట్టడం లేదు. ఎందుకు ఆ అబ్బాయి అంత ఉద్రేకంతో మాట్లాడాడు. ఇడ్లీ బాగుంటే బాగుంది అని చెప్పాలి కానీ అంత సేపు కూర్చోబెట్టి ఎందుకు మాట్లాడాడు. ఒకింత కుతూహలం మరొకింత ఆశ్చర్యం వాళ్ళ అమ్మతో నా ఇడ్లీలు బాగున్నాయ్ అని చెప్పడం ఎందుకు అనుకుంటూ కోపం తెచ్చుకుంది.
ముఖ్యంగా ఎందుకలా నన్ను తినేసేలా చూసాడు అని కాస్త సిగ్గు. అయినా పరాయి మగాడి భార్యని ఆలా చూడ్డం మహా పాపం అంటూ మల్లి చీరకు. ఇలా ఆలోచనలు రావడం ఒకసారి నవ్వు మరోసారి కోపం ఇంకోసారి సిగ్గు ఇలా జరగడం ఏంటా అని తన అదుపు తప్పి రకరకాలుగా ఆలోచించడం స్నేహకి ఆశ్చర్యం వేసింది.
ఇలా ఆలోచిస్తూ ఉండగా వంట గదిలో చప్పుడు కావడం బహుశా ప్రసాద్ ఇంటికి వచ్చి భోజనం చేస్తునందేమో అనుకుని రాని నిద్రని నటిస్తూ కళ్ళు మూసుకుంది స్నేహ.
ఒక పావు గంటలో భోజనం ముగించి పెరట్లోకి వెళ్లి గట్టిగ ఒక దమ్ము లాగి పడక గదిలోకి వచ్చి బెడ్ లైట్ వేసి వచ్చి స్నేహ పక్కన పడుకున్నాడు. స్నేహ కళ్ళు మూసుకుందే కానీ నిద్ర పోలేదు.
ప్రసాద్ యధావిధిగా తను రోజు వచ్చి స్నేహ పక్కనే పడుకుని స్నేహ పడుకుందా లేదా అన్నది నిర్ధారించుకుని మెల్లిగా స్నేహ ఫోన్ చెక్ చేయడం ప్రారంభించాడు. అప్పుడు స్నేహ కళ్ళు తెరచి చూసి ఒక్కసారిగా షాక్ తిన్నది. తన వాట్సాప్ కాల్ లిస్ట్ మరియు వాట్సాప్ మెసేజెస్ అన్ని చెక్ చేసి మెల్లిగా ఫోన్ ఎక్కడ ఉందొ అక్కడ పెట్టి పడుకున్నాడు. స్నేహకి ఇపుడు ప్రసాద్ చేసిన పని చూస్తే కంపరం వేసింది. ఇలాంటి మనిషి అనుకోలేదు తను. కాకపోతే ఇపుడు కోప్పడి గొడవ పెట్టి అనుమానం ఎందుకు అని అడగడం వల్ల వచ్చే లాభం కంటే కూడా నష్టమే ఎక్కువ అని కళ్ళు మూసుకుంది.
రోజులాగే ప్రొద్దున్నే లేచి ముందుగా తలారా స్నానం చేసింది స్నేహ. గదిలో పూజ కానిచ్చి కార్తీక్ కోసం చేయాల్సిన బ్రేక్ ఫాస్ట్ రెడీ చేసింది గంటలో టిఫిన్ రెడీ చేసి క్యారేజీలో సద్దుతుండగా ఎందుకో ఒక ఆలోచన వచ్చింది. వచ్చిందే తడవుగా బెడ్ రూంలోకి వెళ్లి పెన్ను పేపర్ తీసుకుని మంచం మీద బోర్లా పడుకుని రాయసాగింది. ఆలా ఒక పది నిముషాలు రాసి హడావిడిగా వంట గదిలోకి వచ్చి క్యారేజిలో అన్నింటికంటే కింద బోక్సులో ఆ రాసిన లెటర్ పెట్టి క్యారేజీ రెడీ చేసింది.
ప్రసాద్ కూడా తన వాకింగ్ ముగించుకుని కూరగాయల సంచితో వచ్చి
"ఏమోయ్ ఎంతసేపు టిఫిన్ రెడీ చేసావా? " అని చిన్నగా అరిచాడు.
స్నేహ క్యారేజీతో రావడం చూసి "శ్రమ కలుగుతుందా" అంటూ ప్రేమగా అడిగి " ఇంకెన్ని రోజులు ఇంకో 5 రోజుల్లో వెళ్ళిపోతారు " అని ప్రేమగా తల నిమిరి ఫార్మ్ హౌస్ కి బయలేదుదేరాడు.
ప్రొద్దున్న అంత ఇంత ప్రేమగా ఉండే మనిషి రాత్రి అయేసరికి ఆ అనుమానపు బుద్ధి ఏంటో అర్ధం కాలేదు స్నేహకి.