27-06-2021, 11:41 AM
రాజ్ గారు, మీ మహిరె-మరిది కన్న ఈ చదరంగం అంటే ఎంతోఇష్టం నాకు. మీరు అప్డేట్ ఇస్తారని ప్రతిసారి చూస్తుంటాను, కాని నిరాశే మిగులుతుంది. దయచేసి ఈ సైట్ గురించి మీకుతెలిసిఉంటే 'చదరంగం' కంటిన్యు చెయ్యండి. ఎదురుచూస్తుంటాను.