26-06-2021, 08:03 PM
(25-06-2021, 10:03 PM)మన్మథుడు Wrote: అందరికీ నమస్కారం..
అనుకోకుండా థ్రెడ్ ని చూసాను..ఇంకా ఈ కథని చదువుతూ కామెంట్స్ చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది..
నేను కథని కొనసాగించలేక పోవడానికి గల కారణాలు అనేకం..ఒకటి ఉద్యోగ భారం అయితే ఇంకొకటి కరోనా కాటుకు కోలుకోవడం చాలా కష్టం అయింది కాబట్టి..
కథని కొనసాగించాలని నాకూ ఉంది,అసలు ఏమి రాసానో కూడా తెలియట్లేదు.. ఒకసారి మళ్లీ కథని చూసి మీకు త్వరలో అప్డేట్ ఇస్తాను అని తెలియచేస్తున్నాను..
అందరికీ ధన్యవాదాలు..
మీ సంజయ్ సంతోష్..
మిత్రమా మీరు క్షేమంగా ఉన్నారు మాకు చాలా సంతోషం మీ అప్డేట్ కోసం వెయిటింగ్ మిత్రమా