25-06-2021, 11:45 PM
(This post was last modified: 25-06-2021, 11:45 PM by VikrAnth!. Edited 1 time in total. Edited 1 time in total.)
ఒక్క రోజు పడుతుంది అని తెలిసి వెనక్కి బయలుదేరాను కాకపోతే అప్పటికే టైం ఒంటి గంట అవడంతో వెంటనే స్నేహకి ఫోన్ చేశాను.
"హలో స్నేహ సారీ రా ఇక్కడ టైం పట్టేలా ఉంది ఇంకో మనిషి కూడా లేదు కొంచం ఇబ్బంది అనుకోకుండా నువ్వు వెళ్లి సర్ కి భోజనం అది పెట్టిరా " అని కాస్త నసుగుతుంటే అడిగాను ఎందుకంటే తనకి బయటకి వెళ్లడం అంత ఇష్టంగా ఉండదు.
" నేనా మీ సార్ కి బోజనమా బాగోదేమోనండి అసలే ఇక్కడ కుండపోత వర్షం గొడుగు ఉంది కానీ తడుస్తానేమో" అని తాను బుజ్జిగా చెప్పడంతో కొంచం బతిమాలి పొమ్మని చెప్పను.
ఎలాగూ నేను ఒక గంటలో బయలుదేరతాను కంగారేం లేదు అని సద్ది చెప్పి పంపించాను.
...
ఈ వర్షంలో వెళ్లడం కష్టమే అనిపించింది నాకు కానీ ఆయన అడిగారు కాబట్టి ఇంకా తప్పడం లేదు వెళ్లడం.
సరే అనుకుంటూ పెద్ద క్యారేజీ అన్నం కూర మరియు అయన తినేవి అన్ని సద్దుకుని తలుపుకి తాళం పెట్టి గొడుగు చాటున తడవకుండా మెల్లిగా అడుగులు వేస్తూ పది నిముషాలలో ఫార్మ్ హౌసు గేట్ దగ్గెరికి చేరుకున్నాను.
ఆమ్మో ఇంత పెద్ద ఇళ్ల అనుకుంటూనే లోపలి నడుస్తూ చుట్టూ మామిడి చేతులు అక్కడక్కడా మామిడి పళ్ళు చాలా పెద్ద తోటల ఉంది. ఆలా కాసేపు నడిచి ప్రధాన గుమ్మం దగ్గెర ఆగాను. తలుపు దగ్గెర నుంచుని గొడుగు కిందకి దించి పక్కన పెట్టి కాస్త గాబరాగానే డోర్ బెల్ నొక్కాను.
కుహూ కుహూ అని పిట్టా కూస్తున్నట్లుగా శబ్దం వినిపించింది పక్కన ఉన్న అద్దంలో మసకగా అటువైపు నుండి వచ్చి తలుపు గడియ తీస్తున్నట్లు తెలుసుతుంది.
ప్రసాద రావు భోజనం పంపించాడేమో అనుకుంటూ కార్తీక్ తలుపు తెరవగానే అక్కడున్న ఒక అమ్మాయిని చూసి ఏంటిది ఎవరు తాను అన్న సందేహం కలిగింది కానీ ఆమె చేతిలో ఉన్న క్యారేజీ చూసి
" ఓహ్ ప్రసాద రావు గారు పంపించారా క్యారేజీ అక్కడ టేబుల్ మీద పెట్టి వాదించండి రెండు నిముషాల్లో వస్తాను" అని మొహం కూడా సరిగ్గా చూడకుండా మాములుగా చేతిలో ఉన్న సిగరెట్ పడేసి చేతులు కడుక్కోడానికి వెళ్ళాడు.
స్నేహ కూడా అవేం పాటించుకోకుండా త్వరగా వడ్డించేసి వెళ్ళిపోదాం అన్న ఆతృతలో ఉంది. మెల్లగా లోపలి నడిచింది కానీ కార్తీక్ ఆవిడా నడుస్తున్నపుడు వచ్చిన ఆమె పెట్టీల చప్పుడు చాలా క్షుణ్ణంగా వినిపించింది. చేతులు కడుక్కొని వచ్చి టేబుల్ చైర్లో కూర్చుని.
"ఈ రోజు ఎం పంపించారు ప్రసాద రావు గారి వైఫ్" అంటూ గిన్నెలు వంక చూస్తూ అడిగాడు.
"చాలా చాలా బాగా చేసారండి ఆవిడా పొద్దున్న తిన్న ఇడ్లీ అమోఘం 5 స్టార్ హోటల్లో కూడా అంట టేస్ట్ రాదు తెలుసా. ఇంతకీ మీరు ఎం అవుతారు వాళ్ళకి తెలిసిన వాళ్ళ లేక వాళ్ళింట్లో పని చేస్తారా" అంటూ ప్లేట్ వడ్డించిన అన్నని కలుపుతూ అడిగాడు.
స్నేహకి కొంచం సిగ్గేసింది తాను ఎవరో తెలుసుకోకుండా తన ముందు తననే పొగుడుతున్నందుకు. కానీ తాను ఇంట్రావర్ట్ ఎక్కువ లోపల ఆలోచించడం తప్పితే ఏది అంత హుషారుగా బయటకు చెప్పదు బహుశా తాను పెరిగిన ఇల్లు వాతావరణం తండ్రి పెంపకం పెళ్ళయాక కూడా భర్త అంత స్వేచ్ఛ ఇవ్వకపోవడం అయి ఉంటుంది.
స్నేహ ఏమి మాట్లాడకపోవడంతో కార్తీక్ కూడా ఎం ఆలోచించకుండా ముందు భోజనం చేస్తున్నాడు. స్నేహ మాత్రం తల వంచుకుని సాఫీగా వడ్డిస్తూ ఉంది. కార్తీక్ కూడా చాలా రుచిగా ఉండడం వల్లనా ఆవురావురుమంటూ తినడం మొదలు పెట్టాడు. రాహుల్ తినడం చూస్తే స్నేహకి నవ్వొచ్చింది ఎందుకంటే చాలా మంది మంచి వంటకం తినదికి దొరికితే అంతకుముందు తిన్నదానితోనో లేదా వాళ్లకు తెలిసిన వాళ్ళు వండినదాన్ని బట్టి పోలుస్తూ ఉంటారు నచ్చితే పొగడ్డం మాత్రం ఆపరు ఇపుడు కార్తీక్ అదే ధోరణిలో ఉన్నాడు.
పూర్తిగా తినేసి చాలా బాగా చేసారండి అంటూ లేచి చెయ్ కడుక్కుని వచ్చి స్నేహ టేబుల్ మొత్తం సద్దుతూ ఉంటె తాను మంచి నీళ్లు తాగేసి మల్లి అదే హాల్ లో కూర్చుని సిగరెట్ వెలిగించాడు. స్నేహ కిచెన్ లోకి వెళ్లి ఓ పావు గంటలో క్యారేజీ ఇంకా కార్తీక్ తిన్న ప్లేట్ శుభ్రంగా కడిగి అన్ని సద్దుకుని ఇంటికి బయలుదేరనుంది.
కార్తీక్ అంతలో తన రెండవ సిగరెట్ కూడా కాల్చేసి
" ఏమిటీ వర్షం ఎపుడు తగ్గుతుంది " అంటూ స్నేహ నడుస్తున్నపుడు వచ్చిన పట్టీల చప్పుడు విని.
" ఇదిగో నేను అడిగినదానికి సమాధానం చెప్పకుండా వెళ్తున్న ఇంతకీ నువ్వు ఎవరు? ఏదైనా హోటల్ నుంచి పంపించారా ? " అని అడగ్గానే.
నడుస్తున్న స్నేహ వెనక్కి తిరిగి " నేను ప్రసాద రావు గారి భార్యానండి నా పేరు స్నేహ" అని తల దించుకుని చెప్పింది.

నా భార్య రెండవ భాగం