25-06-2021, 02:28 PM
(24-06-2021, 07:55 PM)somberisubbanna Wrote: 50 వ పేజీ శుభాకాంక్షలు రాజు గారూ! ఇట్లాంటి మైలురాళ్ళు మరెన్నో అందుకోవాలని ఆశిస్తూ
మీలాంటి వారి నుంచి తప్ప మిగిలిన వారి నుంచి తగినంత ప్రోత్సాహం లేకుండా పోతుంది సుబ్బన్నగారు. కథలు అప్డేట్లు ఇవ్వడానికి ఇంతకు ముందు ఎంత కష్టపడ్డానో ఇప్పుడు అంతే కష్టపడుతున్నా వచ్చే రెస్పాన్స్ నిరుత్సాహపరుస్తోంది. బహుశా అందరికీ నా కథలు నచ్చడం లేదేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది. కాని మొదలుపెట్టిన కథలను ఆపడం భావ్యం కాదేమో అని కొనసాగిస్తున్నాను. మీ అభినందనలకు దన్యవాదములు.
ENJOY THE LIFE AS IT COMES
SJ IRK OBG BPST YJ-DD
SJ IRK OBG BPST YJ-DD