25-06-2021, 06:47 AM
(06-06-2021, 06:37 PM)kummun Wrote: బ్రో, మొబైల్లో అయితే story లింక్ క్లిక్ చేసిన తర్వాత select download type లో free download button క్లిక్ చేయడానికి ట్రై చేయండి
నెక్స్ట్ పేజ్లోకి వెళతారు అక్కడ 30 సెకండ్స్ వెయిట్ చేసి I'm not robot box tick చేయండి.
బొమ్మలు లైక్ traffic lights, cars etc అవి ఏవి అడిగితే దాని ప్రకారం సెలక్ట్ చేసి verify బటన్ పై క్లిక్ చేయండి.
Select the square boxes
నెక్స్ట్ పేజిలోకి వెళతారు. అక్కడ create download link బటన్ పై క్లిక్ చేసి ఒక 2-3 సెకండ్స్ వేయిట్ చేస్తే click here to download బటన్ యాక్టివేట్ అవుతుంది.
అది క్లిక్ చేస్తే ఒక రెండు pop-up windows తర్వాత ఫైల్ డౌన్లోడ్ అవుతుంది.
ఈ Entire process లో pop-up windows ఒకటి avoid చేయాలి. And .apk files download చేయకూడదు.
Hope it will be helpful.
Create download link నొక్కగానే profit survey కి వెళ్తోంది. ఎలా?