24-06-2021, 07:44 PM
ఉదయం 8 గం :
నేను అప్పటికే హడావిడిగా వాకింగ్ గాత్ర చేసుకుని కూరగాయలు తీస్కొని వచ్చాను.
"ఏవోయ్ ఇందాక వచ్చింది అసలే కోపదారి మనిషి కాస్త త్వరగా కానివ్వు " అంటూ హడావిడిగా లోపలి వచ్చాను.
" అబ్బబ్బ ఎప్పుడో సద్ది పెట్టాను మీరే తీసుకెళ్లడమే ఆలస్యం" అని తాను అనగానే కాస్త కంగారు తగ్గి. బ్రేక్ ఫాస్ట్ తీసుకొని ఐదు నిముషాలలో ఫార్మ్ హౌస్ లోని హాల్ లో ఉన్నాను.
ప్లేట్ లో ఇడ్లీలు పెట్టి నెయ్యి ఒక చిట్టి గిన్నెలో పోసి కారం పచ్చడి పెట్టి ప్లేట్ రెడీగా ఉంచాను. 10 నిముషాలలో కార్తీక్ గారు రావడం చూసి అలెర్ట్ ఆయను.
" సర్ బ్రేక్ ఫాస్ట్ రెడీ " అంటూ కాంఫిడెంటుగా చెప్పను.
అయన వచ్చి కూర్చుని ఒక్క ఇడ్లీ తిని " అబ్బహ్ సూపర్బ్ టేస్ట్.. అద్భుతః. ఎవరు చేసారు? మీ అమ్మ ? " అని మెచ్చుకునేసరికి నా వొళ్ళు తేలిపోతుంది.
" లేదండి.. మా ఆవిడ చాలా బాగా చేస్తుంది ఇంకొంచం నెయ్యి పోసుకోండి సర్" అంటూ నెయ్యి గిన్నె వొంచాను.
" నిజంగా ఇడ్లీ మా అమ్మ చేస్తే తప్ప తినను అలాంటిది మా అమ్మను మించి చేసారు మీ ఆవిడ. " అంటూ లొట్టలేసుకుని మొత్తం ఇడ్లీలు తినేసి పాలు తాగేసి ఆలా లేచి హాయిగా హాల్ లో సోఫా లో కూర్చుని సిగరెట్ వెలిగించారు.
నేను వెళ్ళొస్తా సర్ అని చెప్పి కాసేపట్లో ఇంటికి వచ్చి మల్లి స్నానికి వెళ్ళాను. ఇంతలో నా బత్రూమ్ డోర్ కొట్టింది.
"ఏవండీ మీకు ఏదో ఫోన్ వస్తుంది కాంటాక్ట్ నామ SIR అని ఉంది" అని చెప్పగానే.
"లిఫ్ట్ చేయవే అది మా సర్ గారు ఏంటో విషయం కనుక్కో న మొహం నిండా సబ్బు ఉంది.. స్పీకర్ ఆన్ చేసి పెట్టు " తాను కాస్త కంగారు లిఫ్ట్ చేసి.
" హలో " అని చిన్నగా మాట్లాడింది నాకు తెలిసి తాను ఫోన్ లో వాళ్ళ నాన్న తరువాత నాతోనే మాట్లాడింది ఇపూడి మా సర్ తో అంతే.
అటు వైపు చాలా రూడ్ గా సమాధానం వస్తుంది అనుకున్న కానీ నా భార్య గొంతు విని అయన కూడా కాస్త తగ్గి
" హలో అండి ప్రసాద రావు వాళ్ళ సర్ ని మాట్లాడుతున్నాను కొంచం తనకి ఫోన్ ఇస్తారా" అని చ్చేప్పడంతో.
" అయన ఇపుడే స్నానానికి వెళ్లారు ఒక్క పది నిముషాల్లో మల్లి ఫోన్ చేయమని చెప్తాను" అనగానే.
" లేదు లేదు ఆయన్ని అర్జెంటుగా ఫార్మ్ హౌసుకి రమ్మనండి చాలా ముఖ్య విషయం మాట్లాడాలి " అని చెప్పి ఫోన్ కట్ చేసారు.
పది నిముషాల్లో నేను బయటకి రావడంతో స్నేహ చెప్పగానే వెంటనే బట్టలు వేసుకుని ఫార్మ్ హౌసుకి వెళ్ళాను.
" హా ప్రసాద్ రావు గారు అర్జెంటుగా మీరు పోర్టుకి బయలుదేరి అక్కడున్న మన సరుకు అంత పాడవకుండా ఐస్ స్టోరేజీకి పంపించాలి" అని చెప్పడం అదెలా సాధ్యం అసలే lockdown ఈ టైం లో వెళ్తే సెక్యూరిటీ ఆఫీసర్లు ఊరుకుంటారా అనుకున్న.
" కంగారు పడకండి ఇక్కడి MLA తో మాట్లాడి ఇదిగోండి ఈ పెరిమిషన్ లెటర్ ఫేస్ చేయించుకున్నాను మీరు సంకోచం లేకుండా వెళ్లి రావొచ్చు" అనగానే హమ్మయ్య అనుకున్నాను.
మా ఇంటి దగర్నుండి షిప్ యార్డ్ కి వెళ్లి అక్కడ సరుకు తీసుకుని అక్కడినుండి ఐస్ స్టోరేజీకి తీసుకెళ్లి సరుకు అంత స్టోర్ చేయించాలి అది నాకు ఇచ్చిన పని.
నేను పర్మిషన్ లెటర్ తీసుకొని బయలుదేరుతూ ఉండగా
" చాలా సరుకు ఉంది ప్రసాద్ గారు దాదాపు కోటి రూపాయలు జాగ్రత్తగా చేర్చండి గోడౌనుకి" అని అయన మాట్లాడ్డంతో.
అలాగే సర్ అని ఇంటికి వెళ్లి స్నేహకి విషయం చెప్పి అటునుండి బయలుదేరి రెండు గంటల్లో పోర్టుకి చేరుకున్నాను.
పోర్టుకి వెళ్ళాక తెలిసింది ఏంటి అంటే తుఫాన్ వచ్చే అవకాశం ఉండడం వల్లనా సాయంత్రం వరకు పోర్టు ఓపెన్ చేయరు అని సర్ కి ఫోన్ చేస్తే దగ్గరుండి సరుకు రవాణా చేసి రమ్మన్నారు ఇది చూస్తే ఒక రోజు పట్టేలా ఉంది.