24-06-2021, 07:30 PM
నాక్కూడా శ్రవంతిని పూర్ణ నీ వదిలి ఉండాలంటీ బాధగా ఉంది. కానీ చూసావుగా... మొబైల్ లో ఆ రెండు పేరాలు టైపు చేసే సరికి అల్లాడిపోయాను. నా సిస్టం బాగైతేకాని అప్డేట్ టైపు చెయ్యలేను. ఇక్కడ బైట షాప్స్ అన్ని క్లోజ్ చేసి ఉన్నాయ్ లాక్ డౌన్ వల్ల.