24-06-2021, 06:33 PM
(22-06-2021, 06:56 PM)siripurapu Wrote: జైదీప్ మరియు సరిత్ గారికి ముందుగా కృతఙ్ఞతలుసిరిపురపు గారూ...
సరిత్ గారూ నేను పాత సంచికలు వెతక లేదండీ !
ఇకపోతే
రహస్యం కధ బహుశా మిస్టర్ గిరీశం గారు రాసారేమోనని నా అనుమానం
రేఖా కృష్ణ కాదనుకుంటా .
ఇది చూడండి
............................................
" ఇక రా ముందు నన్ను చెయ్ " అన్నాను
కంటిన్యుటీ కొంత లోపించింది
ఒకే రచయిత అయినా అయి ఉండాలి లేదా కాపీ అయినా అయి ఉండాలి
ఏమంటారు ?
నమస్కారం!
బహుశా గిరీశం గారే రేఖా కృష్ణ పేరుతో రాసారేమో ఆనిపిస్తుందండీ. పైగా గిరీశం గారే రాసిన సెడక్షన్ అనే కథ లో ఈ అవధాని ఎపిసోడ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఉంది చూడండి!
ఆ కథ లింక్ ఇదీ...
https://www.mediafire.com/file/hj5bmoju3...n.PDF/file
అసలు విజయ బాపినీడు గారే గిరీశం గారి పేరుతో రాసేవారు అని ఎవరో అన్నారు. సో, ఆయనకున్న అనేక మారుపేర్లలో ఇదీ ఒకటేమో...
అప్పటి విషయాలు తెలిసిన వాళ్లెవరన్నా చెప్తే బాగుంటుంది.