Thread Rating:
  • 18 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy హీరోయిన్ల పై ఫాంటసీ కథలు
ఇలా 3 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు కాలేజ్ ఫ్రెండ్స్ పబ్ కి వెళదాం అంటే వెళ్ళాం. నేను ఆరోజు తక్కువ తాగాను. అదే రోజు పబ్ లో నాకు రేష్మి వాళ్ళ ఆయన కనిపించాడు. కానీ రేష్మి లేదు. ఒక్కడే వచ్చి పీతలు తగినట్టు తాగుతూ కనపడిన అమ్మాయితో డాన్స్ చేస్తూ జేబులో నుండి 500 నోట్లు తీసి వాళ్ళ షర్ట్ లోపల, జీన్స్ బ్యాక్ పోకెట్ లో పెడుతున్నాడు. నేను అది అవకాశం గా తీసుకుని తనని ఫోటోలు తీసి నా దెగ్గరే పెట్టుకున్నాను.
అర్ధరాత్రి 12:30 అయ్యింది. అందరిని బయటకి పంపించేశారు. నేను ఉబర్ చేద్దాం అనుకుని పక్కకి చూసాను. అక్కడ రేష్మి వాళ్ళ ఆయన తాగేసి కార్ మీద వాలిపోయి ఉన్నాడు. చుట్టూ వాళ్ళ స్నేహితులు కూడా తిట్టుకుంటూ వెళ్లిపోయారు. నేను వెళ్లి తనని లేపి కార్ లో పొడుకోపెట్టి రేష్మి కి తన ఫోన్ నుండి ఫోన్ చేసాను.
రేష్మి - హెలో
నేను - హెలో రేష్మి. నేను దయ ని.
రేష్మి - దయ?? మా ఆయన ఫోన్ నీ దెగ్గర ఉందేంటి?
నేను - ఇక్కడ పబ్ దెగ్గర తాగి పడిపోయారు. గుర్తుపట్టి ఫోన్ చేసాను.
రేష్మి - అయ్యో దేవుడా.... ఈ మనిషిని ఏం చెయ్యాలి నేను.
నేను - రేష్మి కూల్.
రేష్మి - వాళ్ళ ఫ్రెండ్స్ లేరా అక్కడ?
నేను - లేరు వెళ్లిపోయారు అందరూ. నేను, మీ ఆయన మాత్రమే ఉన్నాం.
రేష్మి - అయ్యో. సమయానికి ఇంట్లో ఎవరూ లేరు. సరే. నీకు డ్రైవింగ్ వచ్చా దయ.
నేను - హా వచ్చు.
రేష్మి - ఏమనుకోకుండా ఇంటికి తీసుకురగలవా?
నేను - అయ్యో రేష్మి. పర్లేదు. తీసుకొస్తాను.
రేష్మి - థాంక్యూ దయ.
అని ఫోన్ పెట్టేసింది. నేను ఆనందంగా కార్ ఎక్కి రేష్మి వాళ్ళ ఆయన్ని చూసాను. అస్సలు స్పృహ లో లేడు. కార్ స్టార్ట్ చేసేముందు అతని వేలు ముద్ర పెట్టి అతని ఫోన్ తీసి రేష్మి ఫోటోలు ఏమన్నా ఉన్నాయేమో అని వెతికాను. అక్కడక్కడ కొన్ని మాన్ హి ఫొటోస్ ఉన్నాయి. కానీ ఒక ఆల్బమ్ చూడగానే ఆశ్చర్యపోయాను.
[Image: images?q=tbn:ANd9GcSYO1WJbQcn2TttpVl53PD...Q&usqp=CAU]
[Image: images?q=tbn:ANd9GcQKYLRoTSf652kqYQi9hQ7...A&usqp=CAU]
[Image: images?q=tbn:ANd9GcRBwRTvI_XATxd3nmJ3pUl...w&usqp=CAU]
[Image: images?q=tbn:ANd9GcQn1sfJoVl2MeWrY_g-5Cu...Q&usqp=CAU]
వాటిని వెంటనే నా ఫోన్ లోకి పంపించుకుని కార్ తీసి రేష్మి ఇంటికి బయలుదేరాను. నేను వెళ్ళేసరికి గేట్ రేష్మి నే తీసి కార్ లోపల పెట్టించింది. రేష్మి అప్పుడు కూడా చీరలోనే ఉంది. ఇక వాళ్ళ ఆయన్ని అటు ఇటు పట్టుకుని లోపలకి నడిపించుకుంటూ వెళ్లి మంచం పైన పడేసి రూమ్ తలుపు వేసి బయటకు వచ్చాము.
నేను - సరే రేష్మి గారు. నేను వెళ్తాను (అంటూ డోర్ దాకా వెళ్ళగానే)
రేష్మి - దయ వాటర్ తాగుతావ?
నేను - పర్లేదు రూమ్ లోకి వెళ్లి తాగుతాను.
రేష్మి - యే? మేము ఇస్తే తాగకూడదా? కొంసేపు ఉండి వేళ్ళు. రెండు పెగ్ లు వేస్తావ పోనీ?
నేను - అయ్యో అలా అని కాదు. హహహ సరే ఇవ్వండి.
రేష్మి - ముందు అండి అనడం ఆపు. నాకు ఏదో 40 ఏళ్ళు ఉన్నట్టు అనిపిస్తుంది. రేష్మి అని పిలువు చాలు. పక్కన అండి అక్కర్లేదు.
నేను - హాహా సరే రేష్మి. (అని మాట్లాడుకుంటూ 3, 4 పెగ్ లు తాగాము)
రేష్మి - హా. చాలా థాంక్స్ దయ. ఈయన ఇలా చేస్తారు అనే డ్రైవర్ ని పెట్టింది.
నేను - పర్లేదు రేష్మి. ఇది ఇబ్బందేం కాదు నాకు. నీ గురించే ఆలోచిస్తున్నాను.
రేష్మి - అంటే??
నేను - రేష్మి. నేను చెప్తున్నాను అని తప్పుగా అనుకోవద్దు.
రేష్మి - ఏమైంది దయ.
నేను - (ఫోన్ తీసి) పబ్ లో మీ ఆయన (అని ఫోటోలు, తీసిన విడియో చూపించాను)
రేష్మి - (తల బాదుకుంటు, ఏడుస్తూ, తల దించుకుని) అయ్యో అయ్యో ఇలా తయారయ్యాడు ఏంటి ఈ మనిషి. ఏం తక్కువ చేసాను.
నేను - రేష్మి. కూల్ ఎడవకు. (అంటూ తన పక్కకి జరిగి భుజం చుట్టూ చెయ్యి వేసి)
రేష్మి - ఈయన చేసే పనులకు పరువంత పోతుంది.
నేను - మీది ప్రేమ వివాహం కాదా?
రేష్మి - కాదు. ఇంట్లో వాళ్ళు కుదించారు.
నేను - మీ ఆయన నిన్ను సుఖపెడ్తాడా?
రేష్మి - (వోడ్కా పెగ్ ని రా గా ఒకేసారి తాగేసి) వాడికి అది కూడా చేత కాదు. నా బ్రతుకుని నాశనం చేసేసాడు.
నేను - ఊరుకో రేష్మి. నేనున్నాను గా (అని అంటూ తన వీపు మీద చేతితో రాస్తున్నాను.)
[Image: IMG_1584430627671.gif]
రేష్మి - ఏమి పాపం చేసాను నేను. ఇలాంటి వాడు వచ్చాడు.
నేను - కొంతమంది అంతే రేష్మి. కానీ నువ్వు కోల్పోయింది ఏమి లేదు. నీకంటూ ఎవరో ఒకరు ఉండే ఉంటారు.
రేష్మి - ఉన్న కూడా ఏమి ఉపయోగం రా. నాకు పెళ్లి అయిపోయింది. నన్ను ఎవడు చూస్తాడు?
నేను - రేష్మి నువ్వు తప్పుగా అనుకోను అంటే నీకు ఒక విషయం చెప్తాను
రేష్మి - చెప్పు దయ ఏమనుకొను.
నేను - నిన్ను మొదటి సారి చూసిన రోజున నీకు పెళ్లైంది అనుకోలేదు నేను.
రేష్మి - (కళ్ళు తుడుచుకుంటూ) నిజమా. మరి ఏమనుకున్నావు?
నేను - (తన దెగ్గరికి జరిగి) నాకన్నా చిన్న వయసు అమ్మాయి ఏమో అనుకుని చూడగానే ఫ్లాట్ అయిపోయాను.
రేష్మి - హాహా మరి తెలుసుకున్నాక ఏమనుకున్నావు?
నేను - అది.... అది.... పెళ్లికాకపోతే బాగుండు అనుకున్నాను.
రేష్మి - ఏయ్య్ అబద్ధాలు ఆడకు. ముందు నాకు ఒక మాట ఇవ్వు. నాకు ఎప్పుడు అబద్ధం చెప్పను అని.
నేను - హేయ్ ఏంటి ఇది. నేనేదో ఉరికినే అన్నాను.
రేష్మి - ఇప్పుడు మాట ఇస్తావా వెళ్లిపోతావ?
నేను - అబ్బా సరే అబద్ధం ఆడను.
రేష్మి - హా నిజం చెప్పు ఇప్పుడు. ఏమనుకున్నావు.
నేను - చెప్తాను. కానీ కొట్టకూడదు.
రేష్మి - (నా తొడ మీద కొట్టి) ఏమి చెప్తావు రా. ఇంత నాటకం ఆడుతున్నావు. చెప్పు కొట్టను.
నేను - పెళ్లి అయితే అయ్యింది కానీ ఈ అందాన్ని ఒక్కరోజైన ప్రేమించకపోతే నా జన్మ వ్యర్థం అనుకున్నాను.
రేష్మి - (ఏమి మాట్లాడకుండా నా మీద నుండి కొంచెం లేచి పెగ్ తాగుతుంది)
నేను - ఇందుకే చెప్పను అన్నాను.
రేష్మి - (రెండు నిమిషాల తర్వాత) నాకు పెళ్ళైన నన్ను ప్రేమిద్ధం అనుకున్నావా?? మరి ఎందుకు చెప్పలేదు.
నేను - నువ్వు ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు అనుకున్నాను. నా వైపు అస్సలు చూడవు అనుకున్నాను.
రేష్మి - కానీ నాకు పెళ్లైంది. అది తప్పు కాదా దయ?
నేను - మీ ఆయన నువ్వు బాగుంటే అది తప్పు అవుతుంది. కానీ మీ ఇద్దరు ఇలా ఉన్నప్పుడు నువ్వు నీకు నచ్చిన వాడితో నీకు నచ్చినట్టు చెయ్యడంలో తప్పేముంది?
రేష్మి - హ్మ్..... మరి నన్ను ప్రేమిస్తావ??
నేను - ప్రేమించడం అంటే?? తిరగడం, ఎంజాయ్ చెయ్యడమేనా లేక, పెళ్లి, పిల్లలు, బాధ్యతలు అంటావా??
రేష్మి - హహహ (అని నవ్వుతూ నా చేతిని తన భుజం చుట్టూ ఉంటే తీసి కింద నడుము మీద వేసుకుని)
రేష్మి - తిరగడం, ఎంజాయ్ చెయ్యడం లాంటి చిన్న పనులు నువ్వు చెయ్యి. అలాంటి బరువైనవి నా అసలు మొగుడు చేస్తాడు.
[+] 8 users Like Sahith1995's post
Like Reply


Messages In This Thread
RE: హీరోయిన్ల పై ఫాంటసీ కథలు - by Sahith1995 - 23-06-2021, 04:31 PM



Users browsing this thread: 25 Guest(s)