23-06-2021, 01:53 PM
వెంటనే ఫోన్ కట్ చేసి పరుగెత్తుకుంటూ వెళ్ళాను. అప్పడికే అయన డోర్ ఓపెన్ చేసి కారులో నుంచి కిందకి దిగి సిగరెట్ వెలిగించుకుని నన్ను చూసారు. నేను వెంటనే
" సర్ నేను ఇక్కడ రీజినల్ ఆఫీసర్ని పేరు ప్రసాద రావు అందరు ప్రసాద్ అంటారు" అని నన్ను నేను ఆయనకు పరిచయం చేసుకున్నాను.
" ఓహ్ ప్రసాద్ రావు గారు అంటే మీరేనా కొంచం చిన్న వయసు వాడు అనుకున్నాను నాకన్నా పెద్ద వారే " అని సిగరెట్ పొగ ఊదుతూ అన్నారు.
మా CEO గారి పేరు కార్తీక్, ఆయన్ని నేను చూడ్డం ఇది మూడవ సారి. మొట్టమొదట మా కంపెనీ రెండవ అన్నివెర్సరీ ఫంక్షన్లో చూసాను తరువాత విదేశాలకు మా ఆర్గానిక్ fruits export చేస్తుంటే అపుడు పోర్టులో కలిసాను. ఇలా ఇపుడు మూడవ సారి.
అయన మంచితనం ఏంటి అంటే ఆయనకున్న హోదా దర్పం పక్కన పెట్టి మనిషికి మనిషికున్న వయస్సుకి విలువనిస్తారు. అది నేను బాగా గమనించాను.
"ప్రసాద్ గారు స్విమ్మింగ్ పూల్ లో వాటర్ నింపండి. ఇంకా నేను ఇక్కడ వారం పది రోజులు ఉంటాను ఆఫీస్ నుంచి ఫోన్స్ వస్తే మీరే అటెండ్ చేయండి చాలా అత్యవసరం అనుకుంటే తప్ప నాకు చెప్పకండి" అంటూ ఇంట్లోకి నడుస్తుంటే అయన వెనకాల ఒంగొని అన్ని శ్రద్దగా వింటూ హాల్లో సోఫాలో ఆయన కూర్చునే వరకు నడిచాను.
పనిమనిషి ట్రే లో కప్ తో రావడం చూసాను అందులో చిక్కటి పళ్లలో సరిపడా చెక్కెర వేసి మంచి కాఫీ కలుపుకుని వేడిగా తీసుకొచ్చింది. ఆ కప్ అయన తీస్కొని చూసి "ఇంకసారి నాకు కాఫీ,టీ ఇలాంటివి తీసుకురాకు పాలు లేదా లెమన్ వాటర్ మాత్రమే. మొదటిసారి కాబట్టి చెప్పి వదిలేస్తున్న" అని చాలా సున్నితంగా పనిమనిషికి వార్నింగ్ ఇచ్చి పంపించారు. అయన చెప్పిన విధానం నాకు నచ్చింది కానీ చివర్లో మాటలు వినగానే నా వెన్నులో వణుకు పుట్టింది.
" సరే ప్రసాద్ గారు ఇంకా మీరు వెళ్లి రండి నాకేమన్నా అవసరం ఉంటె నేనే ఫోన్ చేస్తాను మీ నెంబర్ నా ఫోన్ లో ఫీడ్ చేయండి" అని చెప్పగానే అయన ఫోన్ తీస్కొని నా నెంబర్ సేవ్ చేసి నా ఫోన్ కి missed కాల్ ఇచ్చుకుని చప్పుడు చేయకుండా బయటికి వచ్చి వెంటనే శ్రీనివాస్ కి కాల్ చేసి ముందుగా అయన ఎం తింటారు ఎలా మసలుకోవాలి అన్నది కనుక్కుని పని మనిషికి అంత వివరించి ఇంటికి బయలుదేరాను.
డబ్బున్నవాళ్ళు ఇంత కరకుగా ఉంటారు అనుకోలేదు. ఎందుకంటే శ్రీనివాస్ చేపినదాన్ని బట్టి నాకు మా CEO గారి మీద ఒక అభిప్రాయం ఏర్పడింది. ఏమనగా అయన చెప్పిందే జరగాలి. నచ్చిందే అందరు చేయాలి. కోట్ల రూపాయలకు అధిపతి ఎం కావాలన్నా కాళీ దగ్గెరికి వచ్చే పరిస్థితి. ఒకవేళా రాకపోయినా పట్టుపట్టి రాబట్టుకునే తత్వం ఈ మనిషిది. ఈ పది రోజులు జాగ్రత్తగా ఉండి మంచి పేరు తెచ్చుకుంటే సరిపోయే అనుకున్న. మా ఇల్లు రెండు కిలోమీటర్ దూరంలో ఉండడంతో ఇదంతా ఆలోచించుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయాను.
వెళ్లిన గంటకి ఫోన్ వచ్చింది తొందరగా ఫార్మ్ హౌసుకి రమ్మని వెంటనే చొక్కా ప్యాంటు వేసుకుని పరిగెత్తుకుంటూ వచ్చాను పని మనిషి ఏడుస్తుంది అయన స్మోక్ చేస్తూ కోపంగా నేను రాగానే.
"what is this nonsense ప్రసాద్ గారు"
"నా గురించి PA మీకు అన్ని చెప్పాడు అని చెప్పారు. దీనికి నేను ఎపుడు ఎం తింటానో ఎలా తింటానో కూడా తెలియదు." అన్నాడు
" క్షమించాలి సర్" ముందు క్షమాపణ అడగడం మంచిది అనుకున్నాను
" ఈ lockdown టైం చాలా కష్టం మీద వంట మరియు ఇంట్లో పని రెండు తెలిసిన మనిషి దొరకడం కాస్త కష్టం అయింది" అని అయనకు అర్ధం అయ్యే విధంగా చెప్పను.
"అలాగే కానీ తనకు సరిగ్గా వంట చేయడం కూడా చాతనవడం లేదు ముందు పంపించేయండి ఎమన్నా హోటల్స్ ఉంటె చుడండి" అని చిరాగ్గా అన్నాడు.
వెంటనే పనిమనిషికి కొంత డబ్బు ఇచ్చి పంపించేసాను.
" సర్ lockdown వల్ల హోటళ్ళు,రెస్టుపైరెంట్లు ఏవో ఓపెన్ చేయడం లేదు మీకు తెలిసిందే అయితే పని చేయడానికి ఒక మనిషిని పెడతాను భోజనం మా ఇంట్లో నుండి... " అని ఏమంటాడో అని కాస్త బెరుకుగా చూసాను.
" నైస్ బయట బియరాణిలు తినే బదులు ఇంట్లో భోజనం మంచిదే కదా" అని వెంటనే తన రూముకు వెళ్లి వచ్చి టేబుల్ మీద ఇరవై వేళ్ళ రూపాయిల కట్ట పెట్టి.
" తీస్కోండి ప్రసాద్ గారు కానీ భోజనం విషయంలో నేను చాలా స్ట్రిక్టుగా ఉంటాను సుమా" అని అన్నాడు
" లేదండి మా ఆవిడా చాలా బాగా వండుతుంది మాట రాకుండా చూసుకుంటాను. " అని నవ్వుతు చెప్పను ఎందుకంటే నాకు తెలుసు
నా భార్య నా మాట నిలబెడుతుంది అని అక్కడి నుండి బయలుదేరాను.
ఇంటికి వచ్చి..
"ఏమోయ్ అర్జెంటుగా నీ వంట నైపుణ్యత చూపించాల్సిన టైం వచ్చింది వింటున్నావా" అని హాల్ లో కూర్చుని అన్నాను.
" అంటే రోజు నా వంట నచ్చడం లేదా అయ్యగారికి " అంటూ సన్నటి గొంతు వినిపించింది.
తాను మాట్లాడడం చాలా తక్కువ అందులోనూ కోపంగా మాట్లాడడం అంటే ఇంకా తక్కువ.
" అది కాదె మొద్దు.. మా CEO గారు వస్తున్నారు అని చెప్పను కదా అయన రావడము జరిగింది అక్కడ అప్పోయింట్ చేరిన వంట మనిషిని తిట్టి పంపించడమూ జరిగింది" ఇది వింటుందా నా మాటలు అన్న అపోహ కలిగింది
" వింటున్నావా ముందు ఇక్కడకి రావోయి " అంటూ పురమాయించాను:
తాను రాగానే పక్కన కూర్చోబెట్టుకుని.
" ఈ రోజునుంచి నీకు చాలా పని ఉంటుంది సరేనా. ఒక రెండు ప్యాకెట్లు పాలు ఎక్కువ తీసుకొస్తాను ప్రొద్దున మరియు రాత్రి ఒక్కో గ్లాస్ చొప్పున ఇలాచీ వేసి మరిగించిన పాలు ఫార్మ్ హౌసుకి పంపించాలి" తాను శ్రద్దగా వింటూనే ముచ్చటేస్తుంది.
" ఆ తరువాత వేడి వేడి ఇడ్లీలు మాత్రమే ఒక ఆరు మంచి కొబ్బరి పచ్చడి చేసి పెరట్లో ఉన్న అరటి ఆకులో సద్ది పంపాలి. మధ్యాహ్నం ఒంటి గంటకు మాంసం కూర చారు పెరుగు వేడి వేడి అన్నం రాత్రికి చపాతీ, కూర పడుకునే ముందు పాలు" అని ముగించి తాను ఏమంటుంది అని చూస్తున్న.
" మీకు తెలుసు కాదండి నాకు వండిపెట్టడం ఎంత ఇష్టమో మీకు కావలసిన వాళ్ళకి వండడం అందులో మీకు ఆనందం ఉంది అంటే ఎందుకు చేయను చెప్పండి చిటికెలో వండి వార్చనూ" అని తన సమాధానం విని ఎంత ఆనందపడ్డానో.