19-08-2021, 04:59 PM
ఓహ్ shit ........
కృష్ణ : మహేష్ ........ అంటీ , కృష్ణ డెకరేషన్ చూడటానికి చాలా ఉత్సాహంగా వస్తారు . ఇలా చూశారంటే ....... మహేష్ వచ్చేసారు .
వెనక్కు తిరిగిచూస్తే కార్లు వచ్చి మా ముందు ఆగాయి .
చేతులలో పూజ సామాగ్రితో హుషారుగా చిరునవ్వులు చిందిస్తూ దిగిన అమ్మ - చెల్లెమ్మ - పంకజం గారు - సితార తల్లిదండ్రులు పెద్దయ్య ......... మా కళ్ళల్లో చెమ్మను మరియు మా వెనుక డిజాస్టర్ ను చూసి కన్నయ్యా - అన్నయ్యా ........ ఏమిజరిగింది అంటూ బాధపడుతూ అడిగారు .
కృష్ణ : తప్పకుండా మీ మూర్ఖులే ఇలా చేసి ఉంటారు అంటీ ........ , రాత్రి మా కారుని ఒక వెహికల్ ఫాలో అవ్వడం గమనించాను కానీ ఇంత దారుణానికి ఒడిగాడుతారని ఊహించనేలేదు .
అమ్మ : రోజురోజుకూ మరింత రాక్షసులుగా దిగజారిపోతున్నారు - ఇదే చివరికి వారి పతనానికి కారణం అవుతుంది - ఇలా అడ్డుపడి నవ్వుకునే ఆ రాక్షసుల గురించి మాట్లాడుకోవడం కూడా పాపమే , ప్రారంభం రోజునే ఇలా జరగడం మంచిది కా .........
వెనుక కారులోనుండి దిగిన పంతులుగారు : తల్లీ ........ అంతా మన మంచికే , తొలిరోజు పూజ జరుగకముందే ఇలా జరగడం అంటే అశుభం వెళ్లిపోయిందని అర్థం - బిల్డింగ్ పై ఆవు పేడ అంటే దిష్టి కూడా పోయి ఉంటుంది - ఇక అంతా శుభమే ....... జరిగిందేదో జరిగిపోయింది ఇక జరగాల్సినది చూడండి .
అమ్మ : చాలా చాలా సంతోషం పంతులు గారూ ....... , నా కన్నయ్యకు తన దేవతల ఆశీర్వాదం ఉంది - ఇదికూడా మంచికే జరిగింది , ఇక నుండీ ప్రతీ అడుగూ జాగ్రత్తగా వెయ్యాలని హెచ్చరిక వచ్చింది . కన్నయ్యా కృష్ణా ....... మీరు పైన శుభ్రం చెయ్యండి మేము కాంపౌండ్ మొత్తం శుభ్రం చేసేస్తాము - కన్నయ్యా ....... దీని గురించి నీ దేవతలకు తెలియరాదు బాధపడతారు .
పిల్లలు : మేము కూడా అని అమ్మ చెంతకు చేరారు .
పంతులుగారూ ....... మీరు లోపల ఆశీనులు కండి , పూజ సమయానికి శుభ్రం చేసేస్తాము అని చెప్పాము .
అలాగే నాయనా అంటూ శుభం జరగాలని మంత్రాలు పాటిస్తూ లోపలికివచ్చారు . పూజకు ఏర్పాటుచేసిన హాల్లో కూర్చోబెట్టి బయటకువచ్చాను . అప్పటికే చెల్లెమ్మా వాళ్ళు పట్టుచీరలలో దేవతలుగా రెడీ అయ్యివచ్చినా చీపుర్లు అందుకుని శుభ్రం చేస్తున్నారు .
చెల్లి : పిల్లలూ ....... మీరు బుజ్జిదేవుల్లా ఉన్నారు మీతో పనిచేయిస్తే దేవతల ఆగ్రహానికి గురి అవుతాము మీరు సీతారను చూసుకోండి అని ముద్దులుపెట్టి అందించి , అమ్మావాళ్ళు వద్దన్నా మనపని అమ్మా అని చీపురు అందుకున్నారు . పెద్దయ్య - అన్నయ్య ........ పగిలిన గాజుముక్కలను శుభ్రం చేస్తున్నారు - గెస్ట్స్ ను ఇబ్బందిపెడుతున్నానని బాధవేసింది .
కృష్ణ : తప్పదు అని భుజం తట్టడంతో వెళ్లి గోడలపై పేడను శుభ్రం చేసాము .
ప్రాణమైన మరియు ఆత్మీయులు ........ కలిసి ప్రారంభసమయానికి అర్ధరాత్రి డెకరేషన్ లా కాకపోయినా శుభ్రం చేసి రిబ్బన్ సెట్ చేసాము .
పంతులు గారు బయటకువచ్చి శాంతి పూజ జరిపించారు .
క్యాటరింగ్ వాళ్ళు వచ్చి పూజ తరువాత లంచ్ కోసం ఏర్పాట్లు చేసుకోవడం చూసి , మహేష్ ........ మేనేజర్స్ మొదలుకుని సెక్యూరిటీ వరకూ ఒక్కరూ రాలేదు - అందరినీ కూడా ఆ రాక్షసులే .........
అన్నయ్యలు ........
అమ్మ చెంప చెల్లుమనిపించబోయి ఆగి ఇంకా అన్నయ్యలు ఐ ఎలా పిలవగలుగుతున్నావు అని నా గుండెలపైకి చేరారు .
మన రాక్షసులు ఎంత ఆపినా ....... , రమ్మని ఆహ్వానించింది నా మొదటి దేవత అనుకున్న సమయానికి వస్తారని నమ్మకం ఉంది .
పంతులు గారు : నాయనా ......... సమయం అయ్యింది .
అమ్మా .........
అమ్మ : తల్లీ ....... కృష్ణా - పిల్లలూ సితార అని పిలిచి సీతారను ఎత్తుకున్నారు .
చెల్లెమ్మ ........ నా దేవతలకు వీడియో కాల్ చేసి అన్నయ్యా - శ్రీవారూ రండి అని పిల్లలను ఎత్తుకున్న మా ఇద్దరినీ చెరొకవైపుకు పిలిచి , చెల్లిని కూడా ప్రక్కన నిలబెట్టుకుని అక్కయ్యలూ రెడీ 3 2 1 అంటూ దేవతల తరుపున ఇద్దరూ కలిసి సిజర్ అందుకుని రిబ్బన్ కట్ చేసారు .
మాపై పూలవర్షం కురవడం చూసి మొబైల్ స్క్రీన్ పై పూలుపడేలా మొబైల్ తిప్పి అన్నయ్యా అన్నయ్యా ....... అంటూ ఆనందబాస్పాలతో నా గుండెలపైకి చేరారు .
చుట్టూ అందరి చప్పట్లతోపాటు వెనుక చాలామంది చప్పట్లు వినిపించడంతో చూస్తే JIM కంపెనీ నుండి తీసివేయ్యబడిన సెక్యురిటి మొదలుకుని మేనేజర్స్ వరకూ వచ్చి ఉండటం చూసి , చెప్పానుకదా దేవతల ఆశీర్వాదం ఉందని వదినమ్మా - వదినలూ ........ లవ్ యు లవ్ యు soooooo మచ్ అని మొబైల్ అందుకుని సంతోషాలను పంచుకున్నాను .
పిల్లలు : మావయ్యా ....... మీరు కానివ్వండి , మేము అమ్మావాళ్లకు చూయిస్తాము అని మొబైల్ అందుకున్నారు .
పాపను ఎత్తుకునే వెళ్లి అందరినీ సంతోషంగా లోపలికి ఆహ్వానించాను .
అమ్మ - చెల్లెమ్మల ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి . దగ్గరుండి కంపెనీ ప్రారంభోత్సవ పూజను దగ్గరుండి జరిపించారు .
పూజ జరిగిన హాల్లోనే మీటింగ్ కండక్ట్ చేసాను . అన్నయ్యలూ - సర్స్ ....... " JIM " కంపెనీ నుండి " JIMK " కంపెనీకి స్వాగతం . మన కంపెనీ పేరుని మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను - పేరు మాత్రమే మారింది కానీ అమ్మానాన్నల నిజాయితీ విలువలు క్రమశిక్షణ ప్రాడక్ట్స్ ....... మాత్రం ఎల్లప్పుడూ మనతోనే ప్రయాణం సాగిస్తాయని చెప్పడానికి గర్వపడుతున్నాను .
నేను , నా ఫామిలీ ...... నా ఫామిలీ అంటే ఇప్పుడు వీరు నా దేవతలు - మీరు మాత్రమే , ఏమి జరిగిందో మీలో చాలామందికి తెలిసే ఉంటుంది . ఎలాంటి పరిస్థితులలో కంపెనీ మొదలుపెడుతున్నామో ....... అని ఉద్వేగానికి లోనయ్యాను .
నాతోపాటు నష్టపోయిన ఎంప్లాయిస్ అందరూ బాధపడుతున్నారు .
కన్నయ్యా - అన్నయ్యా - మహేష్ ......... అంటూ వచ్చి నాప్రక్కన చేరారు .
క్షమించండి , ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలోకూడా ఊహించలేదు . శిఖరాన నిలబెట్టిన అమ్మానాన్నలకు మళ్లీ మనం ఆ గౌరవాన్ని ఇవ్వాలి - స్ట్రెయిట్ గా చెబుతున్నాను మీకు మొదటి నెల సాలరీ ఇవ్వడానికి కూడా నాతో తగినంత అమౌంట్ లేదు కానీ మీ సహాయం ఉంటే ఆ స్థాయికి చేరి మీ బాగోగులన్నీ చూసుకుంటానని అమ్మ సాక్షిగా మాటిస్తున్నాను . అమ్మానాన్నల సమయంలో మీరు పొందిన గౌరవాన్ని రెట్టింపు పొందేలా చేస్తానన్న నమ్మకం ఉంది . ఉడుకు రక్తంతో చెబుతున్నాను మనం విజయం సాధిస్తాము ........ విజయం సాధించడానికి రోజులు పట్టొచ్చు నెలలు పట్టొచ్చు ఏకంగా సంవత్సరమైనా పట్టొచ్చు ........ అప్పటివరకూ మీ కష్టాలకు తోడుగా ఉంటాను - మీతోపాటు తింటాను - మీతోపాటు జీవిస్తాను .
కన్నీళ్లను తుడుచుకుని , ఇక నిర్ణయించుకోవాల్సినది మీరే ....... విజయం సాధించే దారిలో కేవలం కష్టాలను మాత్రమే ఎదుర్కొంటూ నాతో నడిచేవాళ్ళు ........
నేను నేను నేను ........ మహేష్ - సర్ అంటూ అందరూ ఉత్సాహంతో ఉద్వేగాలతో లేచి నిలబడ్డారు . సంవత్సరాలుగా చైర్మన్ గారు ప్రతీ సంతోషంలోనూ మమ్మల్ని కలుపుకుంటూ మా బాగోగులు చూసారు - ఆ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమయ్యింది - రోజుకు ఒక్కపూట తినైనా మీకు తోడుగా ఉంటాము - మన కష్టాలను జయించి సంతోషాలవైపుకు కంపెనీని నడిపిద్దాము అని మా చుట్టూ చేరారు.
కన్నీళ్ల స్థానంలో ఆనందబాస్పాలతో అమ్మా - చెల్లెమ్మా - కృష్ణా అంటూ కౌగిలించుకున్నాను .
అన్నలూ - సర్స్ ........ ఈ క్షణం నుండే కష్టపడదాము .
ఎంప్లాయిస్ : yes yes yes ....... అంటూ చేతులుపైకెత్తి అభిప్రాయాలను తెలిపారు .
ఎంప్లాయిస్ ........ మనం శిఖరపు విజయం సాధించేంతవరకూ నేనూ నా partner కృష్ణ కూడా " JIMK " కంపెనీలో కూలీలుగానే పనిచేస్తాము . కంపెనీ చైర్మన్ గా మ్మ ఉంటారు .
మేడం మేడం మేడం ........ అంటూ నినాదాలు చేస్తున్నారు .
మన కంపెనీ తొలి ఎంప్లాయీస్ వదినమ్మ - వదినలు - చెల్లెమ్మ ....... వీరంతా చీఫ్ మేనేజర్లుగా మిమ్మల్ని గైడ్ చేస్తారు .
చెల్లెమ్మ : అన్నయ్యా ....... చెల్లి కూడా కష్టపడటానికి ముందుకువచ్చింది .
అయితే చెల్లి కూడా ..........
అందరూ చప్పట్లతో అభినందించారు .
అమ్మానాన్నల కంపెనీలో మీరు ఏ ఏ హోదాలలో అయితే ఉన్నారో అలాగే కొనసాగుతారని ఆశిస్తున్నాను .
థాంక్స్ థాంక్స్ మహేష్ సర్ ........
థాంక్స్ ఎంప్లాయిస్ - అన్నయ్యలూ - సర్స్ ........ చైర్మన్ అండ్ చీఫ్ మేనేజర్స్ ....... విజయం సాధించేంతవరకూ అని చేతిని పైకెత్తాను .
Yes yes yes yes ........ to victory అంటూ చేతులు పైకెత్తారు .
కృష్ణ : మేనేజర్స్ - ఎంప్లాయిస్ ........ మీ మీ వర్క్ కోసం ఆలాట్ చేసిన రూమ్స్ లలోకి వెళ్ళిపోయి ఆ మూర్ఖులు లాస్ లో ఉన్నాయని వదిలేసిన JIM కంపెనీలు మరియు కంపెనీ విచ్చిన్నమైందని మనకు partnership గా ఉండి లాభాలను మాత్రమే తీసుకుని నష్టాలను కంపెనీపై భారం వేసిన కంపెనీలు ఇవి వీటి గురించి పూర్తి ఇంఫర్మెషన్ కలెక్ట్ చేసి ఇవ్వాలి - మీకు కావాల్సినవన్నీ మీ మీ రూమ్స్ లలో ఉన్నాయి .
క్షణాలలో అందరూ ఎవరి పనులలో వారు చేరిపోయి usuful ఇన్ఫర్మేషన్ గ్యాధర్ చేస్తూ మాకు అందిస్తున్నారు .
అమ్మ : కన్నయ్యా - కృష్ణా ........ మీ నాన్నగారు కూడా ఈ నష్టాల ప్రాడక్ట్స్ కంపెనీల గురించి చాలా కష్టపడ్డారు అయినా ఫలితం లేకపోయింది .
నిజమే అమ్మా ........ మీ అనుభవం - నా కొత్త స్ట్రాటజీ లతో ఎలా లాభాలవైపు నడిపించాలో పక్కా ప్లాన్ ఉంది అని మొత్తం వివరించాను .
అమ్మ : తల్లులూ ....... మీ బేబీ - మహేష్ - అన్నయ్య సమర్థుడే అని ప్రౌడ్ గా ఫీల్ అవుతూ నా నుదుటిపై ముద్దుపెట్టి చెల్లెమ్మను హత్తుకుని మురిసిపోతున్నారు .
నాన్నను - మిమ్మల్ని - దేవతలను దగ్గరుండి చూశానమ్మా ....... ఎంత కష్టపడ్డారో నాకు తెలియదా ........
అమ్మ : దూసుకుపో కన్నయ్యా ....... చైర్మన్ అయినా నీవెనుకే నడుస్తాను ఒక ఎంప్లాయ్ లా ........
నష్టాలలో ఉండి కంపెనీకి విధేయతతో ఉన్న డైరెక్టర్స్ ను కలిసి ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ప్రాడక్ట్స్ వైపు అడుగులువేయించాను .
" ఇండో - యూరో సమిట్ " లో తెలుసుకున్న బిజినెస్ మెళకువలన్నింటినీ అమలుపరిచాను . నాన్నకు తోడుగా ఉన్న అమెరికాలోని అంకుల్ వాళ్ళు తోచినంత సహాయం చేసారు .
రోజూ నా దేవతలను కలిసి ప్రోగ్రెస్ వివరిస్తూ వారి ఐడియాస్ కూడా భాగస్వామ్యం చేస్తున్నాను .
దేవతలు : బేబీ - మహేష్ ........ నిద్రపోకుండా కష్టపడుతున్నావు , రోజూ ఇక్కడకు వచ్చి సమయం వృధా ........
దేవతలూ ....... నాకు కంపెనీ కంటే మీరు ముఖ్యం - మిమ్మల్ని బుజ్జాయిలను బుజ్జితల్లులను ఒక్క క్షణం చూస్తే చాలు ఆరోజు పడిన కష్టం మొత్తం మరిచిపోతాను . ఆ మాట మాత్రం అనకండి ........
లవ్ యు లవ్ యు బేబీ - మహేష్ ........ అంటూ ప్రాణంలా కౌగిలించుకున్నారు .
అమ్మ - చెల్లెమ్మ ........ పెద్దయ్య సహాయంతో రోజూ వెళ్లి హిమగారిని కలుస్తున్నారు .
కొద్దిగా సంతోషం ఎక్కువగా కష్టాలు నష్టాలతో - అడుగడుగునా అడ్డుపడుతున్న రాక్షసుల వలన మొదటి నెల ఆశించిన ఫలితాలు రాకపోయినా ........ , మా స్ట్రాటజీస్ మరియు అమ్మ - దేవతల ఆశీర్వాదం వలన రెండవ నెలకు ఈక్వల్ ....... మరో నెలకు లాభాలలోకి అడుగుపెట్టాము .
అలా అనౌన్స్ చెయ్యగానే అందరమూ సంతోషంతో టాప్ లేచిపోయేలా విక్టరీ సెలెబ్రేషన్స్ చేసుకున్నాము . దేవతలూ ....... ఉమ్మా ఉమ్మా అంటూ వీడియో కాల్ లో సెలెబ్రేట్ చేసుకున్నాము .
అమ్మ - చెల్లెమ్మ చెల్లీ ......... అమితమైన సంతోషంతో నా గుండెలపై చేరారు . రేయ్ కృష్ణా ........ అంటూ అమాంతం పైకెత్తి తిప్పాను .
రేయ్ కృష్ణా ......... వచ్చిన లాభాలన్నింటినీ మన ఎంప్లాయిస్ అందరికీ సమానంగా బోనస్ గా ఇచ్చెయ్ ........
డబ్బు అందుకుని మహేష్ - సర్ ....... సాధించాము . మీరు చెప్పినట్లుగానే కాకుండా సాలరీ కాకుండా లాభాల వాటా ఇచ్చేసారు అని సంతోషాలను పంచుకున్నారు .
సర్స్ - అన్నయ్యలూ ....... మీ సహాయం లేకుండా " JIMK " లాభాలు ఎక్కడివి అంటూ సంబరాలు చేసుకున్నాము ........
ఎంప్లాయిస్ ......... ఇప్పుడు లాభాలు చూసాము ఇకనుండీ టాప్ చేరడానికి ఎలా కష్టపడాలో అటువైపు అడుగులువేద్దాము . అంతకంటే ముందు dad ను మోసం చేసిన partners కు గుణపాఠం చెప్పాలి - are you ready .........
చేతిలోని డబ్బు కట్టను ముద్దుపెట్టి yes yes yes అంటూ సంతోషంతో నాకు సపోర్ట్ ఇచ్చారు .
రోజురోజుకూ JIM కంపెనీ నుండి తీసివేతలు ఎక్కువ అవుతున్నాయి - " JIMK " కంపెనీలో ఎంప్లాయిస్ పెరుగుతూ ప్రతీ ప్రాడక్ట్ పై " JIMK " లోగో ఉండే స్థాయికి - స్టేట్ మొత్తం మరియు దేశంలోని వివిధ నగరాలకు చివరికి ఇంటర్నేషనల్ స్థాయికి ట్రాన్స్పోర్ట్ చేసే స్థాయికి చేరుకున్నాము - టాప్ 3 లోకి చేరుకున్నాము ..........
అమ్మా - దేవతలూ - చెల్లెళ్ళూ .......... మీరు ప్రౌడ్ గా ఫీల్ అయ్యేలా చేసాను అని ప్రతీ కష్టసుఖంలో తోడుగా ఉన్న కృష్ణగాడిని కౌగిలించుకున్నాను .
కృష్ణ : ఇంత తక్కువ సమయంలో ........ నువ్వు మామూలోడివి కాదు రా మహేష్ ........ కిక్కిచ్చావు అంటూ గిఫ్ట్ కవర్ అందించాడు .
ఓపెన్ చేసి చూస్తే నా పేరు మీద మా ఇంటి పత్రాలు ........
ఒక్కసారిగా కళ్ళల్లో ఆనందబాస్పాలు ........
కృష్ణ : సింగిల్ పేమెంట్ లో సేట్ గాడికి కొట్టేసాను .
రేయ్ ముందు నిన్ను కొట్టాలిరా ........ నా పేరు మీద కాదురా చెల్లెమ్మ పేరుమీద అని ఆరోజే చెప్పాను కదా ........
కృష్ణ : లవ్ యు రా మహేష్ ........ , కృష్ణ పేరు మీద కాదు కానీ అక్కాచెల్లెళ్ళందరి పేరు మీద వ్రాయిస్తాను .
లవ్ యు రా మామా ........
కృష్ణ : ఆ రాక్షసులు పతనావస్థకు చేరుకోవడానికి ఎంతో సమయం పట్టేలా లేదురా ...........