22-06-2021, 12:30 PM
ఆ రోజు ఇంటికి రాగానే హాలిడే కదా పైగా పెళ్లి రోజు ఏదైనా చేద్దాం అంటే ముఖ్యంగా lockdown పెట్టారు బయటకి వెళ్లి సినిమా చూసేలా లేదు. ఒక నాలుగు గంటలు అందరికి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి వచ్చేప్పుడు కూరగాయలతో పాటు నాకు చాలా ఇష్టం అయినా చికెన్ తీసుకువచ్చాను
"ఏమోయ్" అని పిలవగానే చీర సర్దుకుంటూ వచ్చింది
"తెలుసు కాఫీ కోసమేగా ఇదిగోండి " అని నేను అడగకముందే న చేతికి కాఫీ ఇచ్చి కూరగాయల సంచి తీస్కొని బరువు ఉండడంతో నవ్వింది
భర్త చెప్పకుండానే తన మనస్సు తెలుసుకొని మెదిలే భార్య దొరకడం అదృష్టం. ఏ రోజు ఇది కావాలి అని నేను అడగలేదు తాను నా మనస్సు తెలుసుకొని మెదిలింది.
వొళ్ళంతా చెమట ఉండడంతో వెళ్లి స్నానం చేసి పూజ చేసుకుని వచ్చి చూసేసరికి మొబైల్ లో అప్పటికే రెండు missed కాల్స్ ఉండడం తో ఎవరబ్బా అని అని నెంబర్ చెక్ చేశాను స్వయానా మా CEO గారి PA శ్రీనివాస్ గారు. వెంటనే తిరిగి ఫోన్ చేశాను.
"హలో శ్రీనివాస్ గారు క్షమించాలి ఫోన్ సైలెంట్ లో ఉండిపోయింది ఇపుడే మీ missed కాల్స్ చూసుకున్నాను చెప్పండి"
" మీరు అక్కడ నుండి transport చేసిన సరుకు చేరుకుంది" అని శ్రీనివాస్ చెప్పాడు.
" అయితే ఒక ముఖ్య విషయం ఏంటి అంటే ఎల్లుండి సాయంత్రం మన CEO గారు అక్కడున్న మన బ్రాంచ్ ఫార్మ్ హౌస్ కి చేరుకుంటారు అక్కడే వారం రోజులు ఉంటారు తరువాత అక్కడినుండి హైదరాబాద్ కి రిటర్న్ అవుతారు. మీరు వెంటనే ఆ ఫార్మ్ హౌస్ ని కాస్త క్లీన్ చేయించండి ముఖ్యంగా ఆయనకు neatness లేకుంటే చిరాకు" అని ఫోన్ పెట్టేసాడు.
నేను అలాగే అనేలోపు ఫోన్ పెట్టడంతో మల్లి ఆయన చెప్పింది నెమరువేసుకున్నాను అమ్మో CEO గారు ఇక్కడికి వస్తున్నారా అని వెంటనే అక్కడున్న తెలిసినవాళ్ళకి చెప్పి ఒక నలుగురు మనుషులని ఫార్మ్ హౌస్ కి రమ్మని చెప్పను ఒక అరగంటలో ఫార్మ్ హౌస్ని శుభ్రపరిచే కార్యక్రమం మొదలయింది.
ఫార్మ్ హౌస్ అంటే ఏదో చిన్న చితక బిల్డింగ్ అయితే కాదు ఒకఆఫీస్ రూమ్, నాలుగు పడక గదులు , పెద్ద హాల్, కిచెన్, బయట స్విమ్మింగ్ పూల్, మొత్తంగా ఒక ఎకరంలో సరదాగా గడపడానికి విలాసవంతంగా కట్టుకున్నారు మా CEO గారు. మరీ ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్ అంటే ఇష్టం అయ్యగారికి. ఎకరం జాగాలో మొత్తంగా మామిడి చెట్లు మధ్యలో ఫార్మ్ హౌస్. చుట్టూతా ప్రహరీ గోడ పెద్ద గేట్. గేట్ నుంచి ఫార్మ్ హౌస్ కి చేరుకోవడానికి రోడ్ కూడా వేశారు. మొత్తానికి తిండి తిప్పలు మానేసి ఫార్మ్ హౌస్ ని మొత్తంగా దగ్గెర ఉంది మరి శుభ్రం చేయించాను. అయన వారం పాటు ఉండడానికి కావలసినవన్నీ సమకూర్చను ఇంకా ఒక వంట ఆవిడను కూడా మాట్లాడాను. అయన వచ్చిన దగ్గెరినుండి వెళ్లెవరకూ ఎం వండుతుంది వండుతుంది. మా ఇంటికి ఫార్మ్ హౌస్ చాలా దగ్గెర అందులో ఈ లాక్ డౌన్ ఇలాంటి ఫార్మ్ హౌస్ లో సేదతీరడం మంచి ఆలోచనే అనుకున్నాను.
ఇల్లు చేరేవరకు రాత్రి తొమ్మిది అవడంతో స్నానం చేసి కాస్త భోజనం చేసి ఒక సిగరెట్ వెలింగించి గుప్పుమని ఊదాను. ఇది కదా స్వర్గం అనుకుని గట్టిగ నాలుగంటే నాలుగు పొగలు పీల్చి. సిగరెట్ పీకను కాలితో నలిపి అలాగే ఇంట్లో వచ్చాను. అప్పటికే గాఢంగా పడుకున్న నా భార్య ఫోన్ మెల్లగా తీసుకొని రోజులగే అంత చెక్ చేసి హమ్మయ్య ఎవరితో చాటింగ్ ఫోన్ మాట్లాడ్డం గట్రా చేయలేదు అని ఎక్కడ నుండి తీసానో మల్లి అక్కడ పెట్టేసి. హాయిగా పడుకున్నాను.
మరుసటి రోజు యధావిధిగా గడిచింది అదే వాకింగ్ కి వెళ్లడం రావడం మల్లి ఫార్మ్ హౌస్ కి ఒకసారి వెళ్లడం అంత ఒకమారు చూసుకోవడం జరిగింది. అలాగే రాత్రి పెందలాడే పడుకున్నాను ఎందుకంటే మరుసటి ఉదయం నుంచి CEO ఏ టైం లో అయినా రావొచ్చు. అందుకని ముందే లేచి అలెర్ట్ గా ఉండడం మంచిది అనుకుని రోజుకంటే ఒక గంట ముందరే పక్క ఎక్కాను.
ఉదయం ఆరు గంటలకు లేచి వాకింగ్ గట్రా పూర్తి చేసుకుని వెంట వెంటనే టిఫిన్ కానించి ఎనిమిది గంటలకల్లా ఫార్మ్ హౌస్ మెయిన్ డోర్ దగ్గెర నుంచుని వెయిట్ చేయడం ప్రారంభించాను. 11గం కావొస్తుంది ఒక్క ఫోన్ లేదు మెసేజ్ లేదు. ఇంకా ఉండబట్టలేక ఎందుకైనా మంచిది ఒకసారి కాల్ చేశాను.
"హలో శ్రీనివాస్ గారు నేను ప్రసాద్ ని మాట్లాడుతున్నావు. అదీ ఈ రోజు CEO గారు వస్తాను అని చెప్పారు కదా ఎక్కడిదాకా వచ్చారు " ఐ అంటూ ఉండగానే ఒక పెద్ద పడవలాంటి కారు గేట్ దాటి గుమ్మం ముందుకు వచ్చి ఆగింది.