12-04-2019, 02:46 PM
అప్డేట్ చాలా బాగుంది మాలతీ గారు, మీ మొదటి అనుభవాన్ని( మురళి తో ) చాలా చక్కగా అక్షర రూపం లో వర్ణించారు, మీ నరేషన్ స్టయిల్ చాలా బాగుంది కొద్దీ, కొద్దిగా , మీ అప్డేట్ అండ్ నరేషన్ స్టయిల్ మా నరనరాలోకి స్లో పాయిజన్ ల యాకిస్తున్నారు, మీరు ఇలానే ఎన్ని అడాంకులు వచ్చిన తీరాన్ని అందుకోవడం కోసం ఎగిసిపడే సముద్రపు ఆలా లాగా ముందుకు దుకాలని ఆకాంక్ష ఇస్తూ, మీ చిరు అభిమాని.