21-06-2021, 06:27 PM
(21-06-2021, 04:23 PM)Chinnirajesh Wrote: Next update yeppudu bro i am eagerly waiting for update.......e sari varasaga 3 parts pettandi bro
మీరు కథని పూర్తిగా ఫాలో అవ్వట్లేదు అనుకుంటా! ఈ దారంలో రాజు గారు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. రాజు గారు వారానికి ఒక అప్డేట్, అదీ గురువారం నాడు మాత్రమే ఇస్తారు. సోమవారం వారి ఇంకో కథ బిందాస్ పిల్ల - షాందార్ తల్లి అప్డేట్ ఇస్తారు.
-మీ సోంబేరిసుబ్బన్న